Telugu Lyrics
అమ్మ భవాని దేవి దుర్గా
దుర్గమ దుఃఖహారిణి దుర్గా
దుర్గమ దుఃఖహారిణి దుర్గా
శరణాగత త్రాణ కారిణి దుర్గా
శరణాగత త్రాణ కారిణి దుర్గా
అభయ ప్రదాత్రిణి దుర్గా
అభయ ప్రదాత్రిణి దుర్గా
అంబికా అన్నపూర్ణేశ్వరి
అంబికా అన్నపూర్ణేశ్వరి
అంబా అనాథ రక్షకి
అంబా అనాథ రక్షకి
అమ్మ భవాని దేవి దుర్గా
అమ్మ భవాని దేవి దుర్గా
దుర్గమ దుఃఖహారిణి దుర్గా
దుర్గమ దుఃఖహారిణి దుర్గా
English Lyrics / Transliteration
Amma Bhavani Devi Durga
Durgama Dukkha Haarini Durga
Durgama Dukkha Haarini Durga
Sharanagatha Traana Kaarini Durga
Sharanagatha Traana Kaarini Durga
Abhaya Pradaathrini Durga
Abhaya Pradaathrini Durga
Ambika Annapoorneshwari
Ambika Annapoorneshwari
Amba Anaadha Rakshaki
Amba Anaadha Rakshaki
Amma Bhavani Devi Durga
Amma Bhavani Devi Durga
Durgama Dukkha Haarini Durga
Durgama Dukkha Haarini Durga