Telugu Lyrics
ఆదిశక్తి రూపమా
అమ్మ దేవి అమ్మ దేవి
అష్టలక్ష్మి రూపమా
అష్టదిక్పాలకి శుభంకరమ్మ
అష్టైశ్వర్యములొ నొసగెదమ్మ
అష్టలక్ష్మి నామై దేవమ్మ
అమ్మ దేవి అమ్మ దేవి
కనకధారా స్తోత్రముల లోన
శ్రీ మహాలక్ష్మిగ వెలిసెదేవమ్మ
కరుణగల కరుణామయివమ్మ
అమ్మ దేవి అమ్మ దేవి
ధాన్యలక్ష్మిగ ధాన్యములనొసగే
శ్రీ ధాన్యలక్ష్మి నామ దేవమ్మ
ధర్మబుద్ధిని నింపే దేవమ్మ
అమ్మ దేవి అమ్మ దేవి
ధైర్యలక్ష్మిగ ధైర్యమునొసగే
శ్రీ ధైర్యలక్ష్మి నామ దేవమ్మ
ధైర్యసహసముల నింపే దేవమ్మ
అమ్మ దేవి అమ్మ దేవి
విజయలక్ష్మిగ విజయమునొసగే
శ్రీ విజయలక్ష్మి నామ దేవమ్మ
విజయరథమున నడిపే దేవమ్మ
అమ్మ దేవి అమ్మ దేవి
సంతానలక్ష్మిగ సంతానములిచ్చే
శ్రీ సంతానలక్ష్మి నామ దేవమ్మ
సంతృప్తినొసగే శుభదాతవమ్మ
అమ్మ దేవి అమ్మ దేవి
గజలక్ష్మిగ గజములనొసగే
శ్రీ గజలక్ష్మి నామ దేవమ్మ
గజబలమున నింపే దేవమ్మ
అమ్మ దేవి అమ్మ దేవి
విద్యాలక్ష్మిగ విద్యనొసగే
శ్రీ విద్యాలక్ష్మి నామ దేవమ్మ
వివేకమున నింపే దేవమ్మ
అమ్మ దేవి అమ్మ దేవి
ఆదీలక్ష్మిగ ఆదియై వెలసె
ఆదిశక్తిగా వెలిగే దేవమ్మ
ఆనందమునొసగే దేవమ్మ
అమ్మ దేవి అమ్మ దేవి
English Lyrics / Transliteration
Aadishakti roopama
Amma Devi Amma Devi
Ashtalakshmi roopama
Ashtadikpala shubhamkaramma
Ashtaishvaryamulo nosagedamma
Ashtalakshmi naama devamma
Amma Devi Amma Devi
Kanakadhara stotramulo
Sri Mahalakshmiga velisedevamma
Karunagala karunamayivamma
Amma Devi Amma Devi
Dhanyalakshmiga dhanyamulanosage
Sri Dhanyalakshmi naama devamma
Dharmabuddhini nimpe devamma
Amma Devi Amma Devi
Dhairyalakshmiga dhairyamulosage
Sri Dhairyalakshmi naama devamma
Dhairya sahasamulu nimpe devamma
Amma Devi Amma Devi
Vijayalakshmiga vijayamulosage
Sri Vijayalakshmi naama devamma
Vijayarathamuna nadipe devamma
Amma Devi Amma Devi
Santanlakshmiga santanamulicche
Sri Santanalakshmi naama devamma
Santruptinosage shubhadhatavamma
Amma Devi Amma Devi
Gajalaksgmiga gajamulanosage
Sri Gajalaksmi naama devamma
Gajabalamuna nimpe devamma
Amma Devi Amma Devi
Vidyalakshmiga vidyanosage
Sri Vidyalakshmi naama devamma
Vivekamuna nimpe devamma
Amma Devi Amma Devi
Aadilakshmiga aadiyai veleche
Aadishaktiga velige devamma
Aanandamulosage devamma
Amma Devi Amma Devi