Telugu Lyrics
శరణాగత పాలన మమ్మా
శ్రీ దుర్గా లక్ష్మీ సరస్వతీ
త్రిమూర్తి స్వరూపిణీ మమ్మా
అష్టభుజాల దాల్చి అసుర సంహారమొనర్చిన
అంబుజముల దాల్చి అరిభయమొసగెదవు
శంకరార్ధాం గినీవై శూలములు దాల్చిన
వరాలను ప్రసాదించెడి దేవతవు
నవకన్యకల రూపముల నవరాత్రులందు వెలసిన
నారాయణీ నవదుర్గ స్వరూపిణీ
మహామాయా మాహేశ్వరి మంగళ గౌరి మహాలక్ష్మీ
వరాలన్ని ప్రసాదించెడి దేవతవు
హరుని శిరమున గంగాధరుడు
హరి కనులలో లక్ష్మీ దేవి
ఆశ్రిత జన పాలన యశోదా
అభయము నిచ్చే దేవతవు
అమ్మా జగదీశ్వరి అమ్మా
శరణాగత పాలన మమ్మా
శ్రీ దుర్గా లక్ష్మీ సరస్వతీ
త్రిమూర్తి స్వరూపిణీ మమ్మా
English Lyrics / Transliteration
Sharanagatha paalana Mamma
Sri Durga Lakshmi Saraswathi
Trimurthi Swaroopini Mamma
Ashta bhujala daalchi asura samhaaramonarchina
Ambujamula daalchi ari bhayamosagedavu
Shankaraardhaa nginivai shoolamulu daalchina
Varaalanu prasaadinchhedi devathavu
Navakanykala roopamula navaratrulandu velasina
Narayani Navadurga Swaroopini
Mahamaya Maheswari Mangala Gauri Mahalakshmi
Varaalanni prasaadinchhedi devathavu
Haruni siramuna Gangadharudu
Hari kanulalo Lakshmi Devi
Aashrita jana paalana Yashoda
Abhayamu nicche devathavu
Amma Jagadeeshwari Amma
Sharanagatha paalana Mamma
Sri Durga Lakshmi Saraswathi
Trimurthi Swaroopini Mamma