Telugu Lyrics
అన్నం మెతుకు రుచిగా
అలకను వీడి నవ్వమ్మ
అడుగున తొడుగు నవ్వమ్మా
అమ్మ కడుపు చల్లగా
అన్నం మెతుకు రుచిగా
అలకను వీడి నవ్వమ్మ
అడుగున తొడుగు నవ్వమ్మా
ఆకలితో ఉన్నదట
ఆమెగారికి నిద్రరాలేదట
అవునులే అమ్మకాని
అవ్వాలి కదా మారాణి
వేడితనం నీలోన
లేదని లోకం అంటుంటే
నీ ఒడిలో చేరితే
వెచ్చగా ఉందమ్మా
అమ్మ కడుపు చల్లగా
అన్నం మెతుకు రుచిగా
అలకను వీడి నవ్వమ్మ
అడుగున తొడుగు నవ్వమ్మా
ఆశతో ఎదురుచూపు
అది ఒక వరం నీ చేతిలో
అవసరమొస్తే అక్కున
చేర్చేది నీవు ఒడిలో
ఏడుపును ఆపిన
అమ్మను మించి దేవమెవ్వరు
ఓలమ్మ ఓలమ్మ
ఓలమ్మ ఓలమ్మ
అమ్మ కడుపు చల్లగా
అన్నం మెతుకు రుచిగా
అలకను వీడి నవ్వమ్మ
అడుగున తొడుగు నవ్వమ్మా
అమ్మ కడుపు చల్లగా
అన్నం మెతుకు రుచిగా
అలకను వీడి నవ్వమ్మ
అడుగున తొడుగు నవ్వమ్మా
English Lyrics / Transliteration
Annam methuku ruchiga
Alakanu veedi navvamma
Aduguna thodugu navvamma
Amma kadupu challaga
Annam methuku ruchiga
Alakanu veedi navvamma
Aduguna thodugu navvamma
Aakalitho unnadata
Aamegariki nidra raledata
Avunule ammakani
Avvali kada marani
Vedithanam neelona
Ledani lokam antunte
Nee odilo cherite
Vechaga undamma
Amma kadupu challaga
Annam methuku ruchiga
Alakanu veedi navvamma
Aduguna thodugu navvamma
Aashatho eduruchupu
Adi oka varam nee chethilo
Avasaramosthe akkuna
Cherchedi neevu odilo
Edupunu aapina
Ammanu minchi devamevvaru
Olamm oelamma
Olamm oelamma
Amma kadupu challaga
Annam methuku ruchiga
Alakanu veedi navvamma
Aduguna thodugu navvamma
Amma kadupu challaga
Annam methuku ruchiga
Alakanu veedi navvamma
Aduguna thodugu navvamma