Telugu Lyrics
అమ్మ లారా లారా లాలించవే
తల్లి ఒడిలో సేద తీరనివ్వవే
అమ్మ లారా లారా లాలించవే
పున్నమి చంద్రుని పులకరింతగా
నేనొక పసిపాపనై జన్మించగా
అమ్మ ప్రేమలో అలరించుకోగా
అమ్మ లారా లారా లాలించవే
తల్లి ఒడిలో సేద తీరనివ్వవే
అమ్మ లారా లారా లాలించవే
అమ్మ అన్న మాటే అమృత ధార
అమ్మ చూపినట్టి దారే తీర
అమ్మ చరణమే నాకు వేదమంత
అమ్మ లారా లారా లాలించవే
తల్లి ఒడిలో సేద తీరనివ్వవే
అమ్మ లారా లారా లాలించవే
లోకం పోకడ నేరని పసిపాప
నా కోరిక తీర్చెడి దేవత అమ్మ
నా చేయూతకై నిలిచెడి నీడ అమ్మ
అమ్మ లారా లారా లాలించవే
తల్లి ఒడిలో సేద తీరనివ్వవే
అమ్మ లారా లారా లాలించవే
English Lyrics / Transliteration
Amma laara laara laalinchave
Thalli odilo seda theeranivvave
Amma laara laara laalinchave
Punnami chandruni pulakarinthaga
Nenoka pasipaapanai janminchaga
Amma premalo alarinchukoga
Amma laara laara laalinchave
Thalli odilo seda theeranivvave
Amma laara laara laalinchave
Amma anna maate amrutha dhaara
Amma choopinatti daare theera
Amma charaname naaku vedamantha
Amma laara laara laalinchave
Thalli odilo seda theeranivvave
Amma laara laara laalinchave
Lokam pokada nerani pasipaapa
Naa korika theerchede devatha amma
Naa cheyuthakai nilichedi needa amma
Amma laara laara laalinchave
Thalli odilo seda theeranivvave
Amma laara laara laalinchave