Telugu Lyrics
అమ్మా మాయమ్మా ఓ శ్రీ కనకదుర్గా
అమ్మా మాయమ్మా
అమ్మా మాయమ్మా ఓ శ్రీ కనకదుర్గా
శరణాగతులకి వరములిచ్చే దానమ్మ
అభయమునిచ్చి కాపాడే దేవతమ్మ
వరములిచ్చే దానమ్మ
కాపాడే దేవతమ్మ
అమ్మా మాయమ్మా ఓ శ్రీ కనకదుర్గా
బంగారు నగల ఆభరణాలతొ
అలంకరించిన దేవివే
భక్తితోనిన్ను కొలిచేవారి
కోరికలనెల్ల తీర్చే దానవే
భక్తితోనిన్ను కొలిచేవారి
కోరికలనెల్ల తీర్చే దానవే
అమ్మా మాయమ్మా ఓ శ్రీ కనకదుర్గా
భక్తుల కష్టాలెల్ల తీర్చే
అమ్మలాలమ్మవే
భక్తవర ప్రదాయినివే
సర్వలోక జననివే
భక్తవర ప్రదాయినివే
సర్వలోక జననివే
అమ్మా మాయమ్మా ఓ శ్రీ కనకదుర్గా
English Lyrics / Transliteration
Amma Mayamma O Sri Kanakadurgā
Amma Mayamma
Amma Mayamma O Sri Kanakadurgā
Sharaṇāgatulaki varamulicche dānammā
Abhayamunichi kāpāḍē dēvatammā
Varamulicche dānammā
Kāpāḍē dēvatammā
Amma Mayamma O Sri Kanakadurgā
Bangāru nagala ābharaṇālathō
Alaṅkarin̄china dēvivē
Bhakthithō ninnu kolichevāri
Kōrikalanella tīrchē dānavē
Bhakthithō ninnu kolichevāri
Kōrikalanella tīrchē dānavē
Amma Mayamma O Sri Kanakadurgā
Bhaktula kaṣṭālella tīrchē
Ammalālam’mavē
Bhaktavara pradāyinivē
Sarvalōka jananivē
Bhaktavara pradāyinivē
Sarvalōka jananivē
Amma Mayamma O Sri Kanakadurgā