Telugu Lyrics
అమ్మ నాన్న
నా కళ్ల ముందర
ఎన్నెన్నో జన్మలకు
ఆశీర్వాదాలు
నా మనసన్న
నీ ఊహలందర
ఎన్నాళ్ళో బంధాలు
అనురాగాలు
ఒడిలో నిదుర
తడి చేతి స్పర్శ
తోడుగా నీవుంటే
భయమే లేదులే
చిన్ని నా నవ్వు
చూసి మురిసిపోయే
నీ కళ్ళె లోకంలే
అమ్మా నాన్న
నా కళ్ల ముందర
ఎన్నెన్నో జన్మలకు
ఆశీర్వాదాలు
నా మనసన్న
నీ ఊహలందర
ఎన్నాళ్ళో బంధాలు
అనురాగాలు
ఒడిలో నిదుర
తడి చేతి స్పర్శ
తోడుగా నీవుంటే
భయమే లేదులే
చిన్ని నా నవ్వు
చూసి మురిసిపోయే
నీ కళ్ళె లోకంలే
అమ్మా నాన్న
English Lyrics / Transliteration
Amma Naana
Naa kalla mundara
Ennenno janmalaku
Aasheervaadaalu
Naa manasanna
Nee oohalnadara
Ennaallo bandhaalu
Anuraagaalu
Odilo nidura
Thadi chethi sparsha
Thodugaa neevunte
Bhayame ledule
Chinni naa navvu
Choosi murisipoye
Nee kalle lokamle
Amma Naana
Naa kalla mundara
Ennenno janmalaku
Aasheervaadaalu
Naa manasanna
Nee oohalnadara
Ennaallo bandhaalu
Anuraagaalu
Odilo nidura
Thadi chethi sparsha
Thodugaa neevunte
Bhayame ledule
Chinni naa navvu
Choosi murisipoye
Nee kalle lokamle
Amma Naana