Telugu Lyrics
నాపైనే పెట్టితివమ్మా
నా యెదలో నిలిచి
నా యెదలో నిలిచి
అందాల లోకమును
కాంతీమంతము చేయుమమ్మా
అమ్మా నీ ఆశలన్నీ
నాపైనే పెట్టితివమ్మా
కాటుక కన్నుల నీ కలువ రేకుల
చూపులు నాపైనే
శతకోటి మన్మథుల
అందాలు నా కన్నుల
నిలుపవలెనమ్మా
అమ్మా నీ ఆశలన్నీ
నాపైనే పెట్టితివమ్మా
తూరుపు కొండలలో
తొంగి చూసే కిరణమై
లేత కిరణమై
నా జీవితమున
నూతనకాంతులు
నింపవే మాతా
అమ్మా నీ ఆశలన్నీ
నాపైనే పెట్టితివమ్మా
అమ్మా నీ ఆశలన్నీ
నాపైనే పెట్టితివమ్మా
నా యెదలో నిలిచి
నా యెదలో నిలిచి
అందాల లోకమును
కాంతీమంతము చేయుమమ్మా
అమ్మా నీ ఆశలన్నీ
నాపైనే పెట్టితివమ్మా
English Lyrics / Transliteration
Naapaine pettitivamma
Naa yedalo nilichi
Naa yedalo nilichi
Andala lokamunu
Kaantimanthamu cheyumamma
Amma nee aasalanni
Naapaine pettitivamma
Kaatuka kannula nee kaluva rekula
Choopulu naapaine
Shatakoti manmathula
Andalu naa kannula
Niluvalenamma
Amma nee aasalanni
Naapaine pettitivamma
Toorupu kondalalo
Tongi choose kiranmai
Letha kiranmai
Naa jeevitamuna
Nuthanakaanthulu
Nimpave maatha
Amma nee aasalanni
Naapaine pettitivamma
Amma nee aasalanni
Naapaine pettitivamma
Naa yedalo nilichi
Naa yedalo nilichi
Andala lokamunu
Kaantimanthamu cheyumamma
Amma nee aasalanni
Naapaine pettitivamma