Telugu Lyrics
నమ్మలేక పోతున్నా
ఏమైందో ఏమో
నా కళ్ళ ముందే
కరిగి పోతున్నా
అమ్మా నెళ్ళి పోతున్నా
నమ్మలేక పోతున్నా
ఏమైందో ఏమో
నా కళ్ళ ముందే
కరిగి పోతున్నా
కాలమాగెడుతుంటే
నా ప్రాణం వెళ్ళిపోతుంటే
ఏం చేయాలో తోచక
ఏడ్చే కళ్ళతో
ఏమైందో చూస్తున్నా
అమ్మ ప్రేమకు
సరిహద్దులు లేవు
అమ్మ ఆశీర్వాదం
ఎవరికి అడ్డు రాదు
కాలమా ఆగెడుతుంటే
నా ప్రాణం వెళ్ళిపోతుంటే
ఏం చేయాలో తోచక
ఏడ్చే కళ్ళతో
ఏమైందో చూస్తున్నా
అమ్మా నెళ్ళి పోతున్నా
నమ్మలేక పోతున్నా
ఏమైందో ఏమో
నా కళ్ళ ముందే
కరిగి పోతున్నా
వెళ్ళిపోతున్నా
నేనెక్కడికో
తొలిసారిగా
దూరం అవుతున్నా
ఎవరికో
నా జన్మనిచ్చిన
నా ప్రాణాలమ్మ
నేనున్నానంటూ
వెంటరమ్మ
అమ్మ ఆశయం
జీవితాన గెలుపు
అమ్మ ప్రేమే
నిత్యం నాకు మెలుపు
వెళ్ళిపోతున్నా
నేనెక్కడికో
తొలిసారిగా
దూరం అవుతున్నా
ఎవరికో
అమ్మా నెళ్ళి పోతున్నా
నమ్మలేక పోతున్నా
ఏమైందో ఏమో
నా కళ్ళ ముందే
కరిగి పోతున్నా
English Lyrics / Transliteration
Nammaleka pothunna
Emayindo emo
Na kalla munde
Karigi pothunna
Amma nelli pothunna
Nammaleka pothunna
Emayindo emo
Na kalla munde
Karigi pothunna
Kaalamaagedutunte
Naa praanam vellipothunte
Em cheyaalo thochaka
Edche kallatho
Emayindo choosthunna
Amma premaku
Sarihaddulu levu
Amma aasheervaadam
Evariki addu raadu
Kaalamaa aagedutunte
Naa praanam vellipothunte
Em cheyaalo thochaka
Edche kallatho
Emayindo choosthunna
Amma nelli pothunna
Nammaleka pothunna
Emayindo emo
Na kalla munde
Karigi pothunna
Vellipothunna
Nenekkdiko
Tholisaarigaa
Dhooram avuthunna
Evariko
Na janmanichina
Naa praanaalamma
Nenunnaanantu
Ventaramma
Amma aashayam
Jeevithaana gelupu
Amma preme
Nithyam naaku melupu
Vellipothunna
Nenekkdiko
Tholisaarigaa
Dhooram avuthunna
Evariko
Amma nelli pothunna
Nammaleka pothunna
Emayindo emo
Na kalla munde
Karigi pothunna