Telugu Lyrics
కళ్ళు గుడ్డివని
అమ్మ నిన్ను చూడలేక
మళ్ళు కాలిపోయే
ఎందుకే ఎందుకే
పయనమెందుకే
నా కళ్ళ ముందు కదిలే
నీ నవ్వు నిలిచివుండగా
ఎందుకే ఎందుకే
పయనమెందుకే
నా కళ్ళ ముందు కదిలే
నీ నవ్వు నిలిచివుండగా
అమ్మ నిన్ను కానరాని
కళ్ళు గుడ్డివని
అమ్మ నిన్ను చూడలేక
మళ్ళు కాలిపోయే
అడవి తల్లి తల్లి లో
నీకు నడిచే దారులు
ఎడారి తల్లి తల్లి లో
నీకు వెలిగే దీపాలు
తల్లికి తోడుగా
తానే లేచినదా
తాను తన తోడుగా
తల్లిని నడిపించదా
నీ కనులకే లోకం
కలిగివున్నపుడు
ఎందుకే ఎందుకే
పయనమెందుకే
నా కళ్ళ ముందు కదిలే
నీ నవ్వు నిలిచివుండగా
నీ గొంతు వినలేని
చెవులు బండలని
నీ వైనం చూడలేని
కళ్ళు కుళ్ళవని
చూపుకు వెలుగే
ఉదయించనపుడు
నేర్పుకి తోడుగా
చేరే దారి లేనపుడు
నీ వెనుక తరమాయే
కాలం మిగిలివుంటే
ఎందుకే ఎందుకే
పయనమెందుకే
నా కళ్ళ ముందు కదిలే
నీ నవ్వు నిలిచివుండగా
అమ్మ నిన్ను కానరాని
కళ్ళు గుడ్డివని
అమ్మ నిన్ను చూడలేక
మళ్ళు కాలిపోయే
English Lyrics / Transliteration
kallu guddhivani
Amma ninnu choodaleka
mallu kaalipoye
Enduke enduke
payanamenduke
Naa kalla mundu kadile
nee navvu nilichivundaga
Amma ninnu kaanaraani
kallu guddhivani
Amma ninnu choodaleka
mallu kaalipoye
Adavi thalli thalli lo
neeku nadiche daarulu
Edari thalli thalli lo
neeku velige deepaalu
Thalliki thodugaa
thaane lechinadaa
Thaanu thana thodugaa
thallini nadipinchadaa
Nee kanulake lokam
kaligivunnapudu
Enduke enduke
payanamenduke
Naa kalla mundu kadile
nee navvu nilichivundaga
Nee gonthu vinaleni
chevulu bandhalani
Nee vainam choodaleni
kallu kullavani
Choopuku veluge
udayinchana pudu
Nerpuki thodugaa
chere daari lenapudu
Nee venuka tharamaaye
kaalam migilivunte
Enduke enduke
payanamenduke
Naa kalla mundu kadile
nee navvu nilichivundaga
Amma ninnu kaanaraani
kallu guddhivani
Amma ninnu choodaleka
mallu kaalipoye