Telugu Lyrics
ఒక వరం నువ్వు లేని జీవం
నా ప్రాణం నీకు అంకితం
నీ ప్రేమకు లేనే లేదు అంతం
అమ్మ నువ్వులేని నేను
ఒక వరం నువ్వు లేని జీవం
నా ప్రాణం నీకు అంకితం
నీ ప్రేమకు లేనే లేదు అంతం
కన్నీటి లోతులలో
కరిగే నా గుండెలో
నీ రూపమే కనిపించెనే
కాలం ఆగిపోయేలా
నిన్నే చూస్తున్నానే
మదిలో ఏదో తెలిసెనే
అమ్మ అమ్మ అంటూ
నీ ఒడి చేరనా
నీ కౌగిలిలో
నే పసిపాప అవ్వనా
అమ్మ నువ్వులేని నేను
ఒక వరం నువ్వు లేని జీవం
నా ప్రాణం నీకు అంకితం
నీ ప్రేమకు లేనే లేదు అంతం
ఏడు కొండల సాక్షిగా
నీ ప్రేమ దేవుడిలా
నా చేయి పట్టి నడిపావు
నే పడి లేచినప్పుడు
నీవూ పడి లేచావు
నాకై నీవే తరిచావు
అమ్మ అంటూ
నేను అన్న మాట
నేను చేసిన తప్పు
అంతా మన్నించవా
అమ్మ నువ్వులేని నేను
ఒక వరం నువ్వు లేని జీవం
నా ప్రాణం నీకు అంకితం
నీ ప్రేమకు లేనే లేదు అంతం
English Lyrics / Transliteration
Oka varam nuvvu leni jeevam
Naa praanam neeku ankitham
Nee premaku lenedu antham
Amma nuvvuleni nenu
Oka varam nuvvu leni jeevam
Naa praanam neeku ankitham
Nee premaku lenedu antham
Kanneeti lothulalo
Karige naa gundelo
Nee roopame kanipinchene
Kaalam aagipoyela
Ninne choosthunane
Madilo edo telisene
Amma amma antu
Nee odi cherana
Nee kougililo
Ne pasipaapa avvana
Amma nuvvuleni nenu
Oka varam nuvvu leni jeevam
Naa praanam neeku ankitham
Nee premaku lenedu antham
Edu kondala saakshiga
Nee prema devudila
Naa cheyi patti nadipavu
Ne padi lechinappudu
Neevu padi lechavu
Naakai neeve tharichavu
Amma antu
Nenu anna maata
Nenu chesina thappu
Antha manninchaavaa
Amma nuvvuleni nenu
Oka varam nuvvu leni jeevam
Naa praanam neeku ankitham
Nee premaku lenedu antham