Telugu Lyrics
అమ్మ సంతోషి నీవే కదా
అమ్మ సంతోషి నీవే కదా
అమ్మ సంతోషి నీవే కదా
వరములన్ని ఇచ్చే దేవతవు
వరములన్ని ఇచ్చే దేవతవు
సంతానం కోరిన వారికి
సంతానం కోరిన వారికి
సంతానం ప్రసాదించే తల్లివి
సంతానం ప్రసాదించే తల్లివి
శ్రీ సంతోషి మాతా
లక్ష్మి రూపం నీవమ్మా
లక్ష్మి రూపం నీవమ్మా
ఐశ్వర్యాల నిచ్చే తల్లివి
ఐశ్వర్యాల నిచ్చే తల్లివి
సరస్వతి రూపం నీవమ్మా
సరస్వతి రూపం నీవమ్మా
జ్ఞాన భాగ్యాలు ప్రసాదించే తల్లివి
జ్ఞాన భాగ్యాలు ప్రసాదించే తల్లివి
శ్రీ సంతోషి మాతా
దుర్గా రూపం నీవమ్మా
దుర్గా రూపం నీవమ్మా
కష్టాలను తొలగించే తల్లివి
కష్టాలను తొలగించే తల్లివి
అన్నపూర్ణ రూపం నీవమ్మా
అన్నపూర్ణ రూపం నీవమ్మా
కడుపు నింపే కరుణామయివి
కడుపు నింపే కరుణామయివి
అమ్మ సంతోషి నీవె కదా
అమ్మ సంతోషి నీవే కదా
వరములన్ని ఇచ్చే దేవతవు
వరములన్ని ఇచ్చే దేవతవు
శ్రీ సంతోషి మాతా
అమ్మ సంతోషి
శ్రీ సంతోషి మాతా
అమ్మ సంతోషి
English Lyrics / Transliteration
Amma Santhoshi Neeve Kadha
Amma Santhoshi Neeve Kadha
Amma Santhoshi Neeve Kadha
Varamulanni Ichche Devathavu
Varamulanni Ichche Devathavu
Santhanam Korina Vaariki
Santhanam Korina Vaariki
Santhanam Prasadinche Thallivi
Santhanam Prasadinche Thallivi
Sri Santhoshi Maatha
Lakshmi Roopam Neevamma
Lakshmi Roopam Neevamma
Aishwaryala Nicche Thallivi
Aishwaryala Nicche Thallivi
Saraswathi Roopam Neevamma
Saraswathi Roopam Neevamma
Gnaana Bhaagyaalu Prasadinche Thallivi
Gnaana Bhaagyaalu Prasadinche Thallivi
Sri Santhoshi Maatha
Durga Roopam Neevamma
Durga Roopam Neevamma
Kashtaalanu Tholaginche Thallivi
Kashtaalanu Tholaginche Thallivi
Annapoorna Roopam Neevamma
Annapoorna Roopam Neevamma
Kadupu Nimpe Karunamayivi
Kadupu Nimpe Karunamayivi
Amma Santhoshi Neeve Kadha
Amma Santhoshi Neeve Kadha
Varamulanni Ichche Devathavu
Varamulanni Ichche Devathavu
Sri Santhoshi Maatha
Amma Santhoshi
Sri Santhoshi Maatha
Amma Santhoshi