Telugu Lyrics
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
మాతరం భజే నిన్ను
మాతరం భజే నిన్ను
సంగీత సామ్రాజ్యానికే
సంగీత సామ్రాజ్యానికే
రాణివని తెలసి
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
జ్ఞాన బీజాలనే
జ్ఞాన బీజాలనే
నరనరాల నింపి
నరనరాల నింపి
సృజనాత్మకతకు
సృజనాత్మకతకు
కావాలని ఆశ
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
కవితల్లినై
కవితల్లినై
కళలనన్ని పంచి
కళలనన్ని పంచి
కమ్మనైన స్వరముల
కమ్మనైన స్వరముల
కానుకనియ్యవో
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
నీ మధుర స్వరముల
నీ మధుర స్వరముల
మరపురాని గానముల
మరపురాని గానముల
మరోసారి వీనుల
మరోసారి వీనుల
విందుగ చేయవో
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
అమ్మ సరస్వతీ సరస్వతీ
English Lyrics / Transliteration
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi
Matharam Bhaje Ninnu
Matharam Bhaje Ninnu
Sangeetha Samrajyanike
Sangeetha Samrajyanike
Ranivani Telasi
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi
Jnana Beejalane
Jnana Beejalane
Nar Narala Nimpi
Nar Narala Nimpi
Srujanathmakathaku
Srujanathmakathaku
Kavalani Aasha
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi
Kavithallinai
Kavithallinai
Kalalananni Panchi
Kalalananni Panchi
Kammanaina Swaramula
Kammanaina Swaramula
Kanukanivvavo
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi
Nee Madhura Swaramula
Nee Madhura Swaramula
Marapurani Ganamula
Marapurani Ganamula
Marosari Veenuala
Marosari Veenuala
Vindhuga Cheyavo
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi
Amma Saraswathi Saraswathi