Telugu Lyrics
అమ్మ శ్రీ తులసి నీకే దండం
పుణ్యాల బాగోళం శ్రీ తులసి
పాపపు అడవులకు అగ్గి తులసి
దేవతలకు దండం
లోకాలకు తులసి
నందన వనంలో నవ్వుల తులసి
అమ్మ శ్రీ తులసి నీకే దండం
అమ్మ శ్రీ తులసి నీకే దండం
మాగాణి పొలాలలో మల్లె తులసి
పసుపు కుంకుమలకు బంగారు తులసి
అత్తల మెచ్చిన కోడలి తులసి
బుజ్జి పాపలకు బొడ్డు తులసి
అమ్మ శ్రీ తులసి నీకే దండం
అమ్మ శ్రీ తులసి నీకే దండం
వయ్యారి గోదావరి వదినె తులసి
మురిసేటి రంగమ్మ ముద్దుల తులసి
మురిసేటి రంగమ్మ ముద్దుల తులసి
బంగారు గదిలోన భార్య తులసి
అమ్మ శ్రీ తులసి నీకే దండం
అమ్మ శ్రీ తులసి నీకే దండం
అమ్మ శ్రీ తులసి నీకే దండం
అమ్మ శ్రీ తులసి నీకే దండం
పుణ్యాల బాగోళం శ్రీ తులసి
పాపపు అడవులకు అగ్గి తులసి
దేవతలకు దండం
లోకాలకు తులసి
నందన వనంలో నవ్వుల తులసి
అమ్మ శ్రీ తులసి నీకే దండం
అమ్మ శ్రీ తులసి నీకే దండం
English Lyrics / Transliteration
Amma Sri Thulasi Neeke Dandam
Punnyala Bagolam Sri Thulasi
Papapu Adavulaku Agni Thulasi
Devathalaku Dandam
Lokala ku Thulasi
Nandana Vanamlo Navvula Thulasi
Amma Sri Thulasi Neeke Dandam
Amma Sri Thulasi Neeke Dandam
Magani Polalalo Malle Thulasi
Pasupu Kumkumalaku Bangaru Thulasi
Attala Mechhina Kodali Thulasi
Bujji Papalaku Boddu Thulasi
Amma Sri Thulasi Neeke Dandam
Amma Sri Thulasi Neeke Dandam
Vayyari Godavari Vadine Thulasi
Muriseti Rangamma Muddula Thulasi
Muriseti Rangamma Muddula Thulasi
Bangaru Gadhilona Bharya Thulasi
Amma Sri Thulasi Neeke Dandam
Amma Sri Thulasi Neeke Dandam
Amma Sri Thulasi Neeke Dandam
Amma Sri Thulasi Neeke Dandam
Punnyala Bagolam Sri Thulasi
Papapu Adavulaku Agni Thulasi
Devathalaku Dandam
Lokala ku Thulasi
Nandana Vanamlo Navvula Thulasi
Amma Sri Thulasi Neeke Dandam
Amma Sri Thulasi Neeke Dandam