Telugu Lyrics
అర నిద్రలోన
అమ్మ శ్రీలక్ష్మమ్మ
అర నిద్రలోన
కనబడ్డవమ్మా
కళ్ళ ముందు నిలిచి
కరుణ చూపవమ్మా
తలపుతీర
అమ్మ శ్రీలక్ష్మమ్మ
అర నిద్రలోన
అమ్మ శ్రీలక్ష్మమ్మ
అర నిద్రలోన
అన్నపూర్ణవమ్మ
అలరారు దీవెన
కామధేనువమ్మ
కరుణామయీ
అన్నపూర్ణవమ్మ
అలరారు దీవెన
కామధేనువమ్మ
కరుణామయీ
అమ్మ శ్రీలక్ష్మమ్మ
అర నిద్రలోన
అమ్మ శ్రీలక్ష్మమ్మ
అర నిద్రలోన
ధనధాన్యములిచ్చి
దిగులంత తీర్చే
వరాలు కురిపించు
వయ్యారివమ్మా
ధనధాన్యములిచ్చి
దిగులంత తీర్చే
వరాలు కురిపించు
వయ్యారివమ్మా
అమ్మ శ్రీలక్ష్మమ్మ
అర నిద్రలోన
అమ్మ శ్రీలక్ష్మమ్మ
అర నిద్రలోన
కనబడ్డవమ్మా
కళ్ళ ముందు నిలిచి
కరుణ చూపవమ్మా
తలపుతీర
English Lyrics / Transliteration
Ara nidralona
Amma Srilakshmamma
Ara nidralona
Kanabaddavamma
Kalla mundu nilichi
Karuna chupavamma
Talaputeera
Amma Srilakshmamma
Ara nidralona
Amma Srilakshmamma
Ara nidralona
Annapurnavamma
Alararu deevena
Kamadhenuvamma
Karunamayi
Annapurnavamma
Alararu deevena
Kamadhenuvamma
Karunamayi
Amma Srilakshmamma
Ara nidralona
Amma Srilakshmamma
Ara nidralona
Dhanadhanyamulichi
Digulanta teerche
Varalu kuripinchu
Vayyarivamma
Dhanadhanyamulichi
Digulanta teerche
Varalu kuripinchu
Vayyarivamma
Amma Srilakshmamma
Ara nidralona
Amma Srilakshmamma
Ara nidralona
Kanabaddavamma
Kalla mundu nilichi
Karuna chupavamma
Talaputeera