Telugu Lyrics
అమ్మ వరలక్ష్మి
అంకితము నీ నామము
భక్తితో నీ పాదము
చేరితి విరివాడను
కాంచుమా వరదానము
అమ్మ వరలక్ష్మి
అమ్మ వరలక్ష్మి
అంకితము నీ నామము
భక్తితో నీ పాదము
చేరితి విరివాడను
కాంచుమా వరదానము
నా వ్రతము నెరవేర్చుమా
నా మోమున వెలుగు నింపుమా
నా మోమున వెలుగు నింపుమా
మమత తోడ నన్ను గాచుమా
కరుణ కిరణము లొలుకుమా
కరుణ కిరణము లొలుకుమా
అమ్మ వరలక్ష్మి
అమ్మ వరలక్ష్మి
అంకితము నీ నామము
భక్తితో నీ పాదము
చేరితి విరివాడను
కాంచుమా వరదానము
నవ నిధులు పది దిక్కుల
నీ రూపము నయముగ
నీ రూపము నయముగ
అష్ట ఐశ్వర్యాల గని
నెలకొనియున్నావుగా
నెలకొనియున్నావుగా
అమ్మ వరలక్ష్మి
అమ్మ వరలక్ష్మి
అంకితము నీ నామము
భక్తితో నీ పాదము
చేరితి విరివాడను
కాంచుమా వరదానము
పది కలలు ఆశింతును
మమత తోడ పెంచుమా
మమత తోడ పెంచుమా
అష్ట రూపముల నన్ను
అక్కున చేర్చుకొనుమా
అక్కున చేర్చుకొనుమా
English Lyrics / Transliteration
Amma Varalakshmi
Ankithamu nee naamamu
Bhakthitho nee paadamu
Cherithi virivaadanu
Kanchuma varadaanmu
Amma Varalakshmi
Amma Varalakshmi
Ankithamu nee naamamu
Bhakthitho nee paadamu
Cherithi virivaadanu
Kanchuma varadaanmu
Naa vrathamu neraverchumaa
Naa momuna velugu nimpumaa
Naa momuna velugu nimpumaa
Mamatha thoda nannu gaachumaa
Karuna kiranamu lolukumaa
Karuna kiranamu lolukumaa
Amma Varalakshmi
Amma Varalakshmi
Ankithamu nee naamamu
Bhakthitho nee paadamu
Cherithi virivaadanu
Kanchuma varadaanmu
Nava nidhulu padhi dikkula
Nee roopamu nayamuga
Nee roopamu nayamuga
Ashta aishwaryala gani
Nelakoni yunnavuga
Nelakoni yunnavuga
Amma Varalakshmi
Amma Varalakshmi
Ankithamu nee naamamu
Bhakthitho nee paadamu
Cherithi virivaadanu
Kanchuma varadaanmu
Padhi kalalu aashinthunu
Mamatha thoda penchumaa
Mamatha thoda penchumaa
Ashta roopamula nannu
Akkuna cherchukonumaa
Akkuna cherchukonumaa