Telugu Lyrics
అమ్మ నవ్వితే చాలు అమృత ధారలు
అమ్మాడు నవ్వాలి ఆటాడు కోవాలి
అమ్మ నవ్వితే చాలు అమృత ధారలు
అమ్మ కనుల కాంతి అరుంధతి కుమారి
అమ్మలగన్నట్టి తల్లి కన్నాను కన్నా
అమ్మాడు నవ్వాలి ఆటాడు కోవాలి
అమ్మ నవ్వితే చాలు అమృత ధారలు
కన్నతల్లి ప్రేమకి కాన్యమేమిలేదు
తనయుని సంతోషమే తను ధన్యమంటాది
కన్నతల్లి ప్రేమకి కాన్యమేమిలేదు
తనయుని సంతోషమే తను ధన్యమంటాది
అమ్మ మనసు బంగారు భాండాగారం
అందులోను దాగున్నది అనంత ప్రేమ
అమ్మంటే ఒక వరం అది చల్లని స్నేహం
అమ్మాడు నవ్వాలి ఆటాడు కోవాలి
అమ్మ నవ్వితే చాలు అమృత ధారలు
చల్ల చల్ల నీడను ఇచ్చేటి చెట్టు
కంటికి రెప్పలా కాచేటి గుండె
చల్ల చల్ల నీడను ఇచ్చేటి చెట్టు
కంటికి రెప్పలా కాచేటి గుండె
అమ్మంటే ఓ అగ్ని దేవతా స్వరూపం
అమ్మ చేతుల పుణ్యమా మన కనుల పండుగ
అమ్మంటే ఒక దీపం అది చిరునవ్వుల రూపం
అమ్మాడు నవ్వాలి ఆటాడు కోవాలి
అమ్మ నవ్వితే చాలు అమృత ధారలు
అమ్మ కనుల కాంతి అరుంధతి కుమారి
అమ్మలగన్నట్టి తల్లి కన్నాను కన్నా
English Lyrics / Transliteration
Amma navvithe chalu amrutha dhaaralu
Ammadu navvali aadadu kovali
Amma navvithe chalu amrutha dhaaralu
Amma kanula kaanthi arundhathi kumari
Ammalaganatti thalli kannaanu kanna
Ammadu navvali aadadu kovali
Amma navvithe chalu amrutha dhaaralu
Kannathalli premaki kaanyamelu ledu
Thanayuni santhosame thanu dhanyamantadi
Kannathalli premaki kaanyamelu ledu
Thanayuni santhosame thanu dhanyamantadi
Amma manasu bangaru bhaandaagaaram
Andulonu daagunnadhi anantha prema
Ammante oka varam adhi challani sneham
Ammadu navvali aadadu kovali
Amma navvithe chalu amrutha dhaaralu
Challa challa needanu iccheti chettu
Kantiki reppala kaacheti gunde
Challa challa needanu iccheti chettu
Kantiki reppala kaacheti gunde
Ammante o agni devatha swaroopam
Amma chethula punyama mana kanula panduga
Ammante oka deepam adhi chirunavvula roopam
Ammadu navvali aadadu kovali
Amma navvithe chalu amrutha dhaaralu
Amma kanula kaanthi arundhathi kumari
Ammalaganatti thalli kannaanu kanna
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"The artist has done a brilliant job. Truly a masterpiece."
"Such a nostalgic feel. Reminds me of my college days."
"The background score is incredible. Thanks for sharing."
"Great work with the metadata and lyrics. Very helpful."
"Soulful rendition. I love the way this was composed."