Telugu Lyrics
అమ్మహో అమ్మహో అమ్మహో అమ్మహో
ఎందుకో తెలియదే కన్నుల ముందు కనబడుతుందే
ఏదో తెలియదే గుండెలో పదే పదే మెణుకుతుందే
అమ్మహో అమ్మహో అమ్మహో అమ్మహో
అమ్మహో అమ్మహో అమ్మహో అమ్మహో
పగలంతా నీ ధ్యాసే రేయి నిదుర కాదే
కారణమేంటో అస్సలు తెలియదే
చిరుగాలి తాకితే నీ ఊసే తగులుతుందే
మంచులా కరిగేది నా మనసే
ఎదురుగా నిలిస్తే తల దించడమే
మాటలాడనంటే పంతం పట్టడమే
ఎందుకో తెలియదే కన్నుల ముందు కనబడుతుందే
ఏదో తెలియదే గుండెలో పదే పదే మెణుకుతుందే
అమ్మహో అమ్మహో అమ్మహో అమ్మహో
అమ్మహో అమ్మహో అమ్మహో అమ్మహో
నీ కళ్ళలో లోకమంతా దాగిందనే
నా ఊహలన్నీ నీవైతే ఊపిరంతా నీవే
నీ నవ్వులో వెన్నెలలే చిందుతాయనే
నా లోకం నీవేలే నా ప్రాణం నీవేలే
ప్రేమంటే పిచ్చా అంటున్నావా
అది నిజం కాదే అంటున్నావా
ఎందుకో తెలియదే కన్నుల ముందు కనబడుతుందే
ఏదో తెలియదే గుండెలో పదే పదే మెణుకుతుందే
అమ్మహో అమ్మహో అమ్మహో అమ్మహో
అమ్మహో అమ్మహో అమ్మహో అమ్మహో
English Lyrics / Transliteration
Amahō amahō amahō amahō
Endukō teliyadē kannula mundu kanabaḍutundē
Ēdō teliyadē guṇḍelō padē padē meṇukutundē
Amahō amahō amahō amahō
Amahō amahō amahō amahō
Pagalantā nī dhyāsē rēyi nidura kādē
Kāraṇamēṇṭō assalu teliyadē
Cirugāli tākitē nī ūse tagulutundē
Man̄culā karigēdi nā manasē
Edurugā nilistē tala din̄caḍamē
Māṭalāḍanaṇṭē pantaṁ paṭṭaḍamē
Endukō teliyadē kannula mundu kanabaḍutundē
Ēdō teliyadē guṇḍelō padē padē meṇukutundē
Amahō amahō amahō amahō
Amahō amahō amahō amahō
Nī kaḷḷalō lōkamantā dāgindanē
Nā ūhalannī nīvaitē ūpirantā nīvē
Nī navvulō vennelalē cindutāyanē
Nā lōkaṁ nīvēlē nā prāṇaṁ nīvēlē
Prēmaṇṭē piccā aṇṭunnāvā
Adi nijaṁ kādē aṇṭunnāvā
Endukō teliyadē kannula mundu kanabaḍutundē
Ēdō teliyadē guṇḍelō padē padē meṇukutundē
Amahō amahō amahō amahō
Amahō amahō amahō amahō