Telugu Lyrics
అమ్మలగన్న అమ్మలు అయ్యారు
జతగా చేరిన అమ్మలయ్యారు
బాలల బాగోగులు చూస్తూ
మమతలు పంచే అమ్మలయ్యారు
అమ్మలగన్న అమ్మలు అయ్యారు
జతగా చేరిన అమ్మలయ్యారు
బాలల బాగోగులు చూస్తూ
మమతలు పంచే అమ్మలయ్యారు
కొండ కోనల తిరిగే అడవి బిడ్డలు
తొండం ఊపే ఏనుగుల్లే
తోడుగా మారిన ఆకశం
బలమైనది నీ మాయాజాలం
అమ్మలగన్న అమ్మలు అయ్యారు
జతగా చేరిన అమ్మలయ్యారు
బాలల బాగోగులు చూస్తూ
మమతలు పంచే అమ్మలయ్యారు
అందరిలో ఒకరివలే
ప్రేమగ లోకాన కలిసిన
మహిలో మంగళకారిని
దేవతలకు దేవతవమ్మా
అమ్మలగన్న అమ్మలు అయ్యారు
జతగా చేరిన అమ్మలయ్యారు
బాలల బాగోగులు చూస్తూ
మమతలు పంచే అమ్మలయ్యారు
నడుస్తూ నాట్యంలా
ఆమె మహిమల వర్ణించ
ఏ వేదమైన చాలదమ్మా
అమ్మకు అమ్మవే నువ్వమ్మా
అమ్మలగన్న అమ్మలు అయ్యారు
జతగా చేరిన అమ్మలయ్యారు
బాలల బాగోగులు చూస్తూ
మమతలు పంచే అమ్మలయ్యారు
English Lyrics / Transliteration
Ammalaganṇa ammalu ayyāru
Jatagā cērina ammalayyāru
Bālala bāgōgulu cūstū
Mamatālu pan̄cē ammalayyāru
Ammalaganṇa ammalu ayyāru
Jatagā cērina ammalayyāru
Bālala bāgōgulu cūstū
Mamatālu pan̄cē ammalayyāru
Konḍa kōnala tirigē aḍavi biḍḍalu
Tonḍaṁ ūpē ēṇugullē
Tōḍugā mārina ākāśaṁ
Balamainadi nī māyājālaṁ
Ammalaganṇa ammalu ayyāru
Jatagā cērina ammalayyāru
Bālala bāgōgulu cūstū
Mamatālu pan̄cē ammalayyāru
Andarilō okarivalē
Prēmagā lōkāna kalisina
Mahilō maṅgaḷakāriṇi
Dēvatalaku dēvatavammā
Ammalaganṇa ammalu ayyāru
Jatagā cērina ammalayyāru
Bālala bāgōgulu cūstū
Mamatālu pan̄cē ammalayyāru
Naḍustū nāṭyaṁlā
Āme mahimalu varṇin̄ca
Ē vēdamaina cālḍammā
Ammaku ammavē nuvvammā
Ammalaganṇa ammalu ayyāru
Jatagā cērina ammalayyāru
Bālala bāgōgulu cūstū
Mamatālu pan̄cē ammalayyāru