Telugu Lyrics
ఆడపిల్లల సయ్యాసాలారే
అమ్మలక్కా లాదారే
ఆడపిల్లల సయ్యాసాలారే
అబ్బాయిల ఆరారే
అమ్మాయిల తీరులెన్నో
రాయబారాలకేంలే
గడప దాటని పడుచులకో
అమ్మలక్కా లాదారే
ఆడపిల్లల సయ్యాసాలారే
అమ్మలక్కా లాదారే
ఆడపిల్లల సయ్యాసాలారే
మెల్లగ మెల్లగ అడుగేసి
నెలవంకలా నవ్వేసి
పసుపు కుంకుమ కళ్ళేసి
పరువమెంతో దాచేసి
అమ్మలక్కా లాదారే
ఆడపిల్లల సయ్యాసాలారే
అమ్మలక్కా లాదారే
ఆడపిల్లల సయ్యాసాలారే
పెళ్లికి ముందు చెలిమిలోనే
పెద్దల మాట ఎవరికైనా
వగలకే వగలు కూడెట్టి
వలపే వెన్నెలగ కూడెట్టి
అమ్మలక్కా లాదారే
ఆడపిల్లల సయ్యాసాలారే
అమ్మలక్కా లాదారే
ఆడపిల్లల సయ్యాసాలారే
అబ్బాయిల ఆరారే
అమ్మాయిల తీరులెన్నో
రాయబారాలకేంలే
గడప దాటని పడుచులకో
అమ్మలక్కా లాదారే
ఆడపిల్లల సయ్యాసాలారే
అమ్మలక్కా లాదారే
ఆడపిల్లల సయ్యాసాలారే
English Lyrics / Transliteration
Aadapillala sayyasalaare
Ammalakka laadare
Aadapillala sayyasalaare
Abbhayila aarare
Ammaayila theerulenno
Raayabaaraalakenle
Gadapa daatani paduchulako
Ammalakka laadare
Aadapillala sayyasalaare
Ammalakka laadare
Aadapillala sayyasalaare
Mellaga mellaga adugesi
Nelavankala navvesi
Pasupu kumkuma kallesi
Paruvamentho daachesi
Ammalakka laadare
Aadapillala sayyasalaare
Ammalakka laadare
Aadapillala sayyasalaare
Pelliki mundhu chelimilone
Peddala maata evarikaina
Vagalake vagalu koodetti
Valape vennelaga koodetti
Ammalakka laadare
Aadapillala sayyasalaare
Ammalakka laadare
Aadapillala sayyasalaare
Abbhayila aarare
Ammaayila theerulenno
Raayabaaraalakenle
Gadapa daatani paduchulako
Ammalakka laadare
Aadapillala sayyasalaare
Ammalakka laadare
Aadapillala sayyasalaare