Telugu Lyrics
అనంత లక్ష్మీ పద్మావతమ్మా
శ్రీవెంకటేశ్వరుని శ్రీ మహాలక్ష్మీ
శ్రీవెంకటేశ్వరుని శ్రీ మహాలక్ష్మీ
అమ్మమ్మ పద్మావతమ్మా
అనంత లక్ష్మీ పద్మావతమ్మా
కలువ కన్నుల కన్నెతల్లీ
కరుణామయి శ్రీ మహాలక్ష్మీ
వడ్డీ కాసుల వాడమ్మంటే
వడ్డీ కాసుల వాడమ్మంటే
నీవే తల్లి శ్రీ మహాలక్ష్మీ
నీవే తల్లి శ్రీ మహాలక్ష్మీ
అమ్మమ్మ పద్మావతమ్మా
అనంత లక్ష్మీ పద్మావతమ్మా
నిన్ను గననివాడెవ్వడు
నీకు సాటిదెవ్వరు
నిన్ను గననివాడెవ్వడు
నీకు సాటిదెవ్వరు
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ
నీ దివ్య రూపమెప్పుడు
నీ దివ్య నామమెప్పుడు
నీ దివ్య రూపమెప్పుడు
నీ దివ్య నామమెప్పుడు
అమ్మమ్మ పద్మావతమ్మా
అనంత లక్ష్మీ పద్మావతమ్మా
శ్రీవెంకటేశ్వరుని శ్రీ మహాలక్ష్మీ
శ్రీవెంకటేశ్వరుని శ్రీ మహాలక్ష్మీ
అమ్మమ్మ పద్మావతమ్మా
అనంత లక్ష్మీ పద్మావతమ్మా
English Lyrics / Transliteration
Anantha Lakshmi Padmavathamma
Srivenkateswaruni Sri Mahalakshmi
Srivenkateswaruni Sri Mahalakshmi
Ammamma Padmavathamma
Anantha Lakshmi Padmavathamma
Kaluva Kannula Kannethalli
Karunamayi Sri Mahalakshmi
Vaddi Kasula Vadamante
Vaddi Kasula Vadamante
Neeve Thalli Sri Mahalakshmi
Neeve Thalli Sri Mahalakshmi
Ammamma Padmavathamma
Anantha Lakshmi Padmavathamma
Ninnu Ganani Vadevvadu
Neeku Saati Devvaru
Ninnu Ganani Vadevvadu
Neeku Saati Devvaru
Ammamma Mammammammamma
Ammamma Mammammamma
Nee Divya Roopam Eppudu
Nee Divya Naamame Eppudu
Nee Divya Roopam Eppudu
Nee Divya Naamame Eppudu
Ammamma Padmavathamma
Anantha Lakshmi Padmavathamma
Srivenkateswaruni Sri Mahalakshmi
Srivenkateswaruni Sri Mahalakshmi
Ammamma Padmavathamma
Anantha Lakshmi Padmavathamma