Telugu Lyrics
నాన్నతోడు మావో
నీ మీద ఒట్టేసి చెబుతున్నా
మన పెళ్లి చేస్తా మావో
నీకు తెల్లారకముందే
నేను లేచి పందెం వేసా
నీతో పెళ్ళి చేసి
బంగారు తాళి కట్టేసా
దొంగ చూపులేసి
చోరీ చేస్తావే
నన్ను వదిలేయ్ నువ్వే
సరిపోవులే
దొరతనమా చేసావే
ఎంత మురిసావే
మన ప్రేమ పరుగు పందెం
ఎవరిది గెలుపు
అమ్మతోడు మావో అట
నాన్నతోడు మావో
నీ మీద ఒట్టేసి చెబుతున్నా
మన పెళ్లి చేస్తా మావో
నీకు తెల్లారకముందే
నేను లేచి పందెం వేసా
నీతో పెళ్ళి చేసి
బంగారు తాళి కట్టేసా
అరెరే ఒంటి కన్ను
ఒడపావన
అద్దమల్లె నీ చెంప
కట్టలు తెంచుకుపోతున్నాయే
ముద్దంటే మోజు
పెంచుతావే
ఆకలి పెంచి
మెనకేస్తున్నాయే
మెల్లగా మెల్లగా
నన్ను లొంగదీస్తున్నావే
తొందర తొందరగా
నీకు అల్లుకుపోతున్నానే
అమ్మతోడు మావో అట
నాన్నతోడు మావో
నీ మీద ఒట్టేసి చెబుతున్నా
మన పెళ్లి చేస్తా మావో
నీకు తెల్లారకముందే
నేను లేచి పందెం వేసా
నీతో పెళ్ళి చేసి
బంగారు తాళి కట్టేసా
చుట్టుపక్కల
చూసి తరిమేస్తున్నావే
ఏంటో ఈ మాయ
అంతు చిక్కట్లేదే
గాలిమాటలు
చెప్పి నవ్వేస్తున్నావే
నన్ను వదిలిపోతే
నీకు బాగోదులే
మెల్లగా మెల్లగా
నన్ను లొంగదీస్తున్నావే
తొందర తొందరగా
నీకు అల్లుకుపోతున్నానే
అమ్మతోడు మావో అట
నాన్నతోడు మావో
నీ మీద ఒట్టేసి చెబుతున్నా
మన పెళ్లి చేస్తా మావో
నీకు తెల్లారకముందే
నేను లేచి పందెం వేసా
నీతో పెళ్ళి చేసి
బంగారు తాళి కట్టేసా
English Lyrics / Transliteration
Nānnatoḍu māvō
Nī mīda oṭṭēsi cebutunnā
Mana peḷḷi cēstā māvō
Nīku tellārakamundē
Nēnu lēci pandeṁ vēsā
Nītō peḷḷi cēsi
Baṅgāru tāḷi kaṭṭēsā
Doṅga cūpulēsi
Cōrī cēstāvē
Nannu vadilēy nuvvē
Saripōvule
Doratanamā cēsāvē
Enta murisāvē
Mana prēma parugu pandeṁ
Evaridi gelupu
Ammatoḍu māvō aṭa
Nānnatoḍu māvō
Nī mīda oṭṭēsi cebutunnā
Mana peḷḷi cēstā māvō
Nīku tellārakamundē
Nēnu lēci pandeṁ vēsā
Nītō peḷḷi cēsi
Baṅgāru tāḷi kaṭṭēsā
Arērē oṇṭi kannu
Oḍapāvana
Addamalle nī cempā
Kaṭṭalu teñcukupōtunnāyē
Muddante mōju
Peñcutāvē
Ākali peñci
Menakēstunnāyē
Mellagā mellagā
Nannu loṅgadīstunnāvē
Tondara tondaragā
Nīku allukupōtunnānē
Ammatoḍu māvō aṭa
Nānnatoḍu māvō
Nī mīda oṭṭēsi cebutunnā
Mana peḷḷi cēstā māvō
Nīku tellārakamundē
Nēnu lēci pandeṁ vēsā
Nītō peḷḷi cēsi
Baṅgāru tāḷi kaṭṭēsā
Cuṭṭupakkala
Cūsi tarimēstunnāvē
Ēṇṭō ī māya
Antu cikkalṭēdē
Gālimāṭalu
Ceppi navvēstunnāvē
Nannu vadilipōtē
Nīku bāgōdulē
Mellagā mellagā
Nannu loṅgadīstunnāvē
Tondara tondaragā
Nīku allukupōtunnānē
Ammatoḍu māvō aṭa
Nānnatoḍu māvō
Nī mīda oṭṭēsi cebutunnā
Mana peḷḷi cēstā māvō
Nīku tellārakamundē
Nēnu lēci pandeṁ vēsā
Nītō peḷḷi cēsi
Baṅgāru tāḷi kaṭṭēsā