Telugu Lyrics
అమ్మవు నీవేలే ఆదరువు నీవేలే
అమ్మవు నీవేలే అమ్మవు నీవేలే
ఆదరువు నీవేలే ఆదరువు నీవేలే
నాన్నవు నీవేలే నాన్నవు నీవేలే
క్షేమము నీవేలే క్షేమము నీవేలే
అమ్మవు నీవేలే ఆదరువు నీవేలే
అమ్మవు నీవేలే ఆదరువు నీవేలే
అమ్మవు నీవేలే అమ్మవు నీవేలే
ఆదరువు నీవేలే ఆదరువు నీవేలే
నాన్నవు నీవేలే నాన్నవు నీవేలే
క్షేమము నీవేలే క్షేమము నీవేలే
దిక్కులేనివాడికి దేవుడే దిక్కు
దేవుడే దిక్కు దేవుడే దిక్కు
దేవుడే దిక్కు దేవుడే దిక్కు
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
దిక్కులేనివాడికి దేవుడే దిక్కు
దేవుడే దిక్కు దేవుడే దిక్కు
దేవుడే దిక్కు దేవుడే దిక్కు
ఆదిశక్తివి నీవే ఆది దంపతుల రూపం నీవే
ఆదిశక్తివి నీవే ఆది దంపతుల రూపం నీవే
అమ్మావోయ్ అమ్మావోయ్ అమ్మావోయ్ అమ్మావోయ్
అమ్మావోయ్ అమ్మావోయ్ అమ్మావోయ్ అమ్మావోయ్
శ్రీ భవాని శరణాగోష
శ్రీ భవాని శరణాగోష
అమ్మవు నీవేలే ఆదరువు నీవేలే
అమ్మవు నీవేలే ఆదరువు నీవేలే
అమ్మవు నీవేలే అమ్మవు నీవేలే
ఆదరువు నీవేలే ఆదరువు నీవేలే
నాన్నవు నీవేలే నాన్నవు నీవేలే
క్షేమము నీవేలే క్షేమము నీవేలే
English Lyrics / Transliteration
Ammavu neevele aadharuvu neevele
Ammavu neevele ammavu neevele
Aadharuvu neevele aadharuvu neevele
Naannavu neevele naannavu neevele
Kshemamu neevele kshemamu neevele
Ammavu neevele aadharuvu neevele
Ammavu neevele aadharuvu neevele
Ammavu neevele ammavu neevele
Aadharuvu neevele aadharuvu neevele
Naannavu neevele naannavu neevele
Kshemamu neevele kshemamu neevele
Dikkuleni vaadiki devude dikku
Devude dikku devude dikku
Devude dikku devude dikku
Ayyayyo ayyayyo ayyayyo ayyayyo
Dikkuleni vaadiki devude dikku
Devude dikku devude dikku
Devude dikku devude dikku
Aadishakthivi neeve aadhi dhampathula roopam neeve
Aadishakthivi neeve aadhi dhampathula roopam neeve
Ammavoy ammavoy ammavoy ammavoy
Ammavoy ammavoy ammavoy ammavoy
Sri Bhavani Sharanaghosha
Sri Bhavani Sharanaghosha
Ammavu neevele aadharuvu neevele
Ammavu neevele aadharuvu neevele
Ammavu neevele ammavu neevele
Aadharuvu neevele aadharuvu neevele
Naannavu neevele naannavu neevele
Kshemamu neevele kshemamu neevele