Telugu Lyrics
అయ్యో పాపం ఇన్నాళ్ళు
గొంతులోన గడ్డ కట్టి
ఏడ్చిందంట కళ్ళు
అమ్మాయికే చల్లో అంటు
అయ్యో పాపం ఇన్నాళ్ళు
గొంతులోన గడ్డ కట్టి
ఏడ్చిందంట కళ్ళు
ఏమైందో ఎవరికి తెలుసు
ఎవరితోనో తనకి లేదు
కసిగా వున్నది ఆ కన్నె
ఎవ్వరైనా సరే ఎదురు
నవ్వితే తను పువ్వుల వాన
పడిపోతోందంట
నవ్వితే తను పువ్వుల వాన
పడిపోతోందంట
అమ్మాయే చల్లో అంటు
అయ్యో పాపం ఇన్నాళ్ళు
గొంతులోన గడ్డ కట్టి
ఏడ్చిందంట కళ్ళు
అమ్మాయే చల్లో అంటు
అయ్యో పాపం ఇన్నాళ్ళు
గొంతులోన గడ్డ కట్టి
ఏడ్చిందంట కళ్ళు
తనకి మనసుంటే చాలు
ప్రపంచమంతా తనతోనే
కలువ మంచుతొ మత్తు
కలిసి కరిగే సొగసు
తనకి మనసుంటే చాలు
ప్రపంచమంతా తనతోనే
కలువ మంచుతొ మత్తు
కలిసి కరిగే సొగసు
ఎన్ని తనువులెత్తినా
తనొకటే తనొకటే
చలి నిప్పులా చుర
అందానికి అగ్గిపుల్ల
అమ్మాయే చల్లో అంటు
అయ్యో పాపం ఇన్నాళ్ళు
గొంతులోన గడ్డ కట్టి
ఏడ్చిందంట కళ్ళు
అమ్మాయే చల్లో అంటు
అయ్యో పాపం ఇన్నాళ్ళు
గొంతులోన గడ్డ కట్టి
ఏడ్చిందంట కళ్ళు
ఏమైందో ఎవరికి తెలుసు
ఎవరితోనో తనకి లేదు
కసిగా వున్నది ఆ కన్నె
ఎవ్వరైనా సరే ఎదురు
నవ్వితే తను పువ్వుల వాన
పడిపోతోందంట
నవ్వితే తను పువ్వుల వాన
పడిపోతోందంట
English Lyrics / Transliteration
Ayyo papam innallu
Gontulona gadda katti
Edchindanta kallu
Ammayike challo antu
Ayyo papam innallu
Gontulona gadda katti
Edchindanta kallu
Emayindo evariki telusu
Evarithono thanaki ledu
Kasiga vunadi aa kanna
Evvaraina sare eduru
Navvithe thanu puvvula vaana
Padipotondanta
Navvithe thanu puvvula vaana
Padipotondanta
Ammaye challo antu
Ayyo papam innallu
Gontulona gadda katti
Edchindanta kallu
Ammaye challo antu
Ayyo papam innallu
Gontulona gadda katti
Edchindanta kallu
Thanaki manasunte chalu
Prapanchamanta thanathone
Kaluva manchuto mattu
Kalisi karige sogasu
Thanaki manasunte chalu
Prapanchamanta thanathone
Kaluva manchuto mattu
Kalisi karige sogasu
Enni thanuvuletthina
Thanokate thanokate
Chali nippula chura
Andhaniki aggipulla
Ammaye challo antu
Ayyo papam innallu
Gontulona gadda katti
Edchindanta kallu
Ammaye challo antu
Ayyo papam innallu
Gontulona gadda katti
Edchindanta kallu
Emayindo evariki telusu
Evarithono thanaki ledu
Kasiga vunadi aa kanna
Evvaraina sare eduru
Navvithe thanu puvvula vaana
Padipotondanta
Navvithe thanu puvvula vaana
Padipotondanta