Telugu Lyrics
అడవి లాంటివి కన్నా
అందులోకి ఒక్కసారి
అడుగు పెడితే చుడన్నా
అడవి లోన అడుగు పెడితే
తప్పదులే అడుగడుగునా
అందులోనూ ఓ అడవి
లోకముందిలే కన్నా
తప్పించుకుంటే వేరే
దారంటూ ఏదీ లేదు
తిరిగి చూస్తే వెనక
దారంటూ ఏదీ లేదు
ఏది నిజమో ఏది
కల్లో తెలియదులే
ప్రేమంటే ఇంతేలే
అనుభవించి తెలుసుకో
అమ్మాయి కళ్ళు రెండూ
అడవి లాంటివి కన్నా
అందులోకి ఒక్కసారి
అడుగు పెడితే చుడన్నా
అడవి లోన అడుగు పెడితే
తప్పదులే అడుగడుగునా
అందులోనూ ఓ అడవి
లోకముందిలే కన్నా
తప్పు ఒప్పులు రెండూ
తన కళ్ళలోన ఉంటాయి
నిన్ననేమో సరైన
దారంటూ నీకు చూపిస్తాయి
ఈరాత్రికి వేరే
దారంటూ నీకు చూపిస్తాయి
ఏమిటో దాని మాయ
తెలియదులే కన్నా
ఆశ నిరాశ రెండూ
తన కళ్ళలోన ఉంటాయి
కొన్నిసార్లు ఎంతో
సుఖాన్ని నీకు చూపిస్తాయి
కొన్నిసార్లు ఎంతో
దుఃఖాన్ని నీకు చూపిస్తాయి
అనుభవించి తెలుసుకో
ప్రేమంటే ఇంతేలే
అమ్మాయి కళ్ళు రెండూ
అడవి లాంటివి కన్నా
అందులోకి ఒక్కసారి
అడుగు పెడితే చుడన్నా
అడవి లోన అడుగు పెడితే
తప్పదులే అడుగడుగునా
అందులోనూ ఓ అడవి
లోకముందిలే కన్నా
English Lyrics / Transliteration
Adavi lantivi kanna
Anduloki okkasaari
Adugu pedithe chudanna
Adavi lona adugu pedithe
Thappadule adugaduguna
Andulono o adavi
Lokamundile kanna
Thappinchukunte vere
Dhaarantu edee ledu
Thirigi choosthe venaka
Dhaarantu edee ledu
Edi nijamo edi
Kallo teliyadule
Premante inthele
Anubhavinchi telusuko
Ammayi kallu rendoo
Adavi lantivi kanna
Anduloki okkasaari
Adugu pedithe chudanna
Adavi lona adugu pedithe
Thappadule adugaduguna
Andulono o adavi
Lokamundile kanna
Thappu oppulu rendoo
Thana kallalona untaayi
Ninnaneemo saraina
Dhaarantu neeku choopisthaayi
Eeraathiriki vere
Dhaarantu neeku choopisthaayi
Emito daani maaya
Teliyadule kanna
Aasha niraasha rendoo
Thana kallalona untaayi
Konnisaarlu entho
Sukhaanni neeku choopisthaayi
Konnisaarlu entho
Dukhaanni neeku choopisthaayi
Anubhavinchi telusuko
Premante inthele
Ammayi kallu rendoo
Adavi lantivi kanna
Anduloki okkasaari
Adugu pedithe chudanna
Adavi lona adugu pedithe
Thappadule adugaduguna
Andulono o adavi
Lokamundile kanna