Telugu Lyrics
ఆ నవ్వుకి నాతో.. నేనే లేనుగా
నా గుండెలో అలజడి.. మెల్లగా రేగింది
మెల్లిగా రేగింది.. అమ్మాయి నవ్వింది
చూపుతోనే మనసుని.. పిలిచింది..
ఏంటో పిచ్చి ప్రేమలో.. ముంచింది..
తను నవ్వుతుంటే.. లోకం మర్చిపోయాను
తను నవ్వుతుంటే.. నేనే మారిపోయాను
అమ్మాయి నవ్వింది.. అందంగా వుంది
ఆ నవ్వుకి నాతో.. నేనే లేనుగా
కళ్ళలోన కమ్మని.. కబుర్లు..
పెదవులపై పలికెను.. తేనట్లు
చిరునవ్వుతోనే.. తను..
ఏదో మాయ చేసెను..
మనసుకి మత్తుని.. నింపెను..
అమ్మాయి నవ్వింది.. అందంగా వుంది
ఆ నవ్వుకి నాతో.. నేనే లేనుగా
మనసులోన మాటని.. చెప్పాలని..
ముందుకొచ్చి.. నిలువాలని..
తన చుట్టూ తిరిగే..
ఈ లోకం.. నిన్నే..
చూస్తుంటే.. నాకెంతో..
ఆనందంగా వుంది..
అమ్మాయి నవ్వింది.. అందంగా వుంది
ఆ నవ్వుకి నాతో.. నేనే లేనుగా
నా గుండెలో అలజడి.. మెల్లగా రేగింది
మెల్లిగా రేగింది.. అమ్మాయి నవ్వింది
English Lyrics / Transliteration
Aa navvuki naatho.. nene lenugaa
Naa gundelo alajadi.. mellagaa regindi
Melligaa regindi.. ammayi navvindi
Chooputhoone manasuni.. pilichindi..
Ento pichi premalo.. munchindi..
Thanu navvuthunte.. lokam marchipoyanu
Thanu navvuthunte.. nene maaripoyanu
Ammayi navvindi.. andanga vundi
Aa navvuki naatho.. nene lenugaa
Kallalona kammani.. kaburlu..
Pedavulapai palikenu.. thenatlu
Chirunavvuthoone.. thanu..
Edho maaya chesenu..
Manasuki matthuni.. nimpenu..
Ammayi navvindi.. andanga vundi
Aa navvuki naatho.. nene lenugaa
Manasulona maatani.. cheppalani..
Mundhukocchi.. niluvalani..
Thana chuttu thire..
Ee lokam.. ninne..
Choosthunte.. naakentho..
Aanandhanga vundi..
Ammayi navvindi.. andanga vundi
Aa navvuki naatho.. nene lenugaa
Naa gundelo alajadi.. mellagaa regindi
Melligaa regindi.. ammayi navvindi