Telugu Lyrics
నా బంగారుతల్లి రావమ్మా
అమ్మా లక్ష్మమ్మా రావమ్మా
నా బంగారుతల్లి రావమ్మా
కావేరీ గంగమ్మకు పుట్టిన దేవతవమ్మా
శ్రీరస్తు శుభమస్తు నిచ్చే శ్రీ దేవతవమ్మా
అమ్మా లక్ష్మమ్మా రావమ్మా
నా బంగారుతల్లి రావమ్మా
ధనధాన్యాల తల్లివమ్మా
సకల సంపదల తల్లివమ్మా
పుత్రపౌత్రాల భాగ్యములిచ్చే
అన్నపూర్ణమ్మతల్లివమ్మా
పూజగదిలో దీపంలా
మా ఇంటిలో వెలుగువై
రావమ్మా రావమ్మా
మా కళ్ళల్లో కాంతివై
అమ్మా లక్ష్మమ్మా రావమ్మా
నా బంగారుతల్లి రావమ్మా
అమ్మా లక్ష్మమ్మా రావమ్మా
నా బంగారుతల్లి రావమ్మా
అరిసెలు పాయసం పరమాన్నం
అర్పణ చేసే భక్తులకు
కరుణించి కటాక్షించే
కమలనాభుని కాంతవువమ్మా
వేయికళ్ళతో వేచియుంటి
వచ్చెదవు అనుకొంటి
నా ప్రార్ధన విన్నావా
నన్ను ఆదుకొంటావా
అమ్మా లక్ష్మమ్మా రావమ్మా
నా బంగారుతల్లి రావమ్మా
అమ్మా లక్ష్మమ్మా రావమ్మా
నా బంగారుతల్లి రావమ్మా
English Lyrics / Transliteration
Naa Bangaruthalli Ravamma
Amma Lakshmamma Ravamma
Naa Bangaruthalli Ravamma
Kaveri Gangammaku Puttina Devathavamma
Shreerastu Shubhramastu Nicche Sri Devathavamma
Amma Lakshmamma Ravamma
Naa Bangaruthalli Ravamma
Dhanadhanyala Thallivamma
Sakala Sampadala Thallivamma
Putrapautrala Bhagyumlicche
Annapurnammathallivamma
Pooja Gadhilo Deepamla
Maa Intilo Veluguvai
Ravamma Ravamma
Maa Kallallo Kanthivai
Amma Lakshmamma Ravamma
Naa Bangaruthalli Ravamma
Amma Lakshmamma Ravamma
Naa Bangaruthalli Ravamma
Ariselu Payasam Paramannam
Arpana Chese Bhaktulaku
Karuninchi Katakshhinche
Kamalanabhuni Kanthavuvamma
Veyi Kallatho Vechi Yunti
Vacchedavu Anukonti
Naa Prardhana Vinnava
Nannu Adu Kontava
Amma Lakshmamma Ravamma
Naa Bangaruthalli Ravamma
Amma Lakshmamma Ravamma
Naa Bangaruthalli Ravamma