Telugu Lyrics
అమ్మో సమ్మక్క సారక్క
అమ్మో సమ్మక్క సారక్క
అమ్మో సమ్మక్క సారక్క
వరాల తల్లివమ్మా
వరాల తల్లివమ్మా
దీవెనలివ్వమ్మా
ఆశీర్వదించమ్మా
అమ్మో సమ్మక్క సారక్క
అమ్మో సమ్మక్క సారక్క
గోదారి కమ్మని తీరం
బతుకుకు వెలుగుల తారం
చెరువుల నిండుగ వుంచాలమ్మా
పంటలు చేలగ నింపాలమ్మా
రక్తముల తర్పణమిచ్చిన
అమ్మతల్లి దైవం నువ్వమ్మా
బలిదానమైన దీవెనలిచ్చి
బతుకులకు దీపం నువ్వమ్మా
అమ్మో సమ్మక్క సారక్క
అమ్మో సమ్మక్క సారక్క
అమ్మో సమ్మక్క సారక్క
అమ్మో సమ్మక్క సారక్క
వన దేవతవమ్మా
మా దేవుడవు అమ్మ
నిలువునా నిప్పు కణికవై
నిలిచిన రూపం నీవమ్మా
త్యాగానికి ప్రతిరూపమై
బతుకులకు దారి చూపమ్మా
పొగచుట్టకై పుణ్యక్షేత్రం
ప్రజల కొరకు నీవమ్మా
చీకటి లోకాన వెలుగువై
చైతన్య దీపం నువ్వమ్మా
అమ్మో సమ్మక్క సారక్క
అమ్మో సమ్మక్క సారక్క
అమ్మో సమ్మక్క సారక్క
అమ్మో సమ్మక్క సారక్క
వరాల తల్లివమ్మా
వరాల తల్లివమ్మా
దీవెనలివ్వమ్మా
ఆశీర్వదించమ్మా
అమ్మో సమ్మక్క సారక్క
అమ్మో సమ్మక్క సారక్క
English Lyrics / Transliteration
Ammo Sammakka Sarakka
Ammo Sammakka Sarakka
Ammo Sammakka Sarakka
Varala Tallivamma
Varala Tallivamma
Deevenalivvamma
Aashirvadinachamma
Ammo Sammakka Sarakka
Ammo Sammakka Sarakka
Godari kammani theeram
Bathukuku velugula thaaram
Cheruvula ninduga vunchalamma
Pantal Chealaga nimpalammma
Rakthamula tharpanamichina
Ammathalli daivam nuvvamma
Balidhanamaina deevenalichi
Bathukulaku deepam nuvvamma
Ammo Sammakka Sarakka
Ammo Sammakka Sarakka
Ammo Sammakka Sarakka
Ammo Sammakka Sarakka
Vana Devathavamma
Maa Devudavu Amma
Niluvuna nippu kanikavai
Nilichina roopam neevamma
Tyaganiki prathiroopamai
Bathukulaku daari choopamma
Pogachutta kai punyakshethram
Prajala koraku neevamma
Cheekati lokana velugu vai
Chaitanya deepam nuvvamma
Ammo Sammakka Sarakka
Ammo Sammakka Sarakka
Ammo Sammakka Sarakka
Ammo Sammakka Sarakka
Varala Tallivamma
Varala Tallivamma
Deevenalivvamma
Aashirvadinachamma
Ammo Sammakka Sarakka
Ammo Sammakka Sarakka