Telugu Lyrics
నా కళ్ళతోనే కొలిచే
నాతోడు నీవేలే
నా గుండెలోన నిలిచే
ఆలస్యమెందుకురా
నా ప్రాణమా ఓ కన్నా
ఆలస్యమెందుకురా
నా ప్రాణమా ఓ కన్నా
అమ్మో నీ కదిలే
నా కళ్ళతోనే కొలిచే
నాతోడు నీవేలే
నా గుండెలోన నిలిచే
చిరునవ్వు నీదో
నా మనసు దొంగిలె
సరసాల నీవో
నా నేస్తం చేయులే
చూపులతోటే
కబుర్లు చెబుతుంటే
ఎట్టాగో చెప్పలే
గుండె వేగం పెంచే
అమ్మో నీ కదిలే
నా కళ్ళతోనే కొలిచే
నాతోడు నీవేలే
నా గుండెలోన నిలిచే
ఆలస్యమెందుకురా
నా ప్రాణమా ఓ కన్నా
ఆలస్యమెందుకురా
నా ప్రాణమా ఓ కన్నా
నీ ఒడిలో చేరి
కొత్త లోకం చూడనా
నీ చేతిని పట్టి
తిరుగుతూ ఉండనా
నీ ఊసే చెవులో
నా మదిని మీటగా
హాయిగ నిదురపో
కలలలోన నన్ను చేరగా
అమ్మో నీ కదిలే
నా కళ్ళతోనే కొలిచే
నాతోడు నీవేలే
నా గుండెలోన నిలిచే
ఆలస్యమెందుకురా
నా ప్రాణమా ఓ కన్నా
ఆలస్యమెందుకురా
నా ప్రాణమా ఓ కన్నా
English Lyrics / Transliteration
Na kallathone koliche
Naathodu neevele
Na gundelona niliche
Aalasyamendukura
Na praanama o kanna
Aalasyamendukura
Na praanama o kanna
Ammo nee kadile
Na kallathone koliche
Naathodu neevele
Na gundelona niliche
Chirunavvu needo
Na manasu dongile
Sarasala neevo
Na nestham cheyule
Choopulathote
Kaburlu chebuthunte
Ettago cheppale
Gunde vegam penche
Ammo nee kadile
Na kallathone koliche
Naathodu neevele
Na gundelona niliche
Aalasyamendukura
Na praanama o kanna
Aalasyamendukura
Na praanama o kanna
Nee odilo cheri
Kotha lokam choodanaa
Nee chethini patti
Thiruguthu undanaa
Nee oose chevulo
Na madhini meetaga
Haayiga nidurapo
Kalalalo na nannu cheraga
Ammo nee kadile
Na kallathone koliche
Naathodu neevele
Na gundelona niliche
Aalasyamendukura
Na praanama o kanna
Aalasyamendukura
Na praanama o kanna