Telugu Lyrics
అమ్మో నోప్పి అమ్మో నోప్పి
నడుము విరిగిందిరో నాలో ఒక వణుకు వచ్చిందిరో
గుండె చిక్కబడిందిరో నాలో ఒక దిగులు పుట్టిందిరో
అమ్మో నోప్పి అమ్మో నోప్పి
అమ్మో నోప్పి అమ్మో నోప్పి
నేను రాతిరి కల కన్నాను
నిండు చంద్రుని తోడు గన్నాను
చీకటి లోని చందమామ
నా ఒడి లోన చేరిందిరా
అమ్మో నోప్పి అమ్మో నోప్పి
అమ్మో నోప్పి అమ్మో నోప్పి
నా కళ్ళలోని కాంతులు
ఎవరో తీసుకెళ్ళారూ
నా పెదవుల మీద నవ్వులు
ఏవో దొంగిలించారూ
నాలో ఒక పిచ్చి వుందిరో
నాలో ఒక కసి వుందిరో
నాకు తొందరగా కావాలిరో
నేను ఒంటరిగా వుండలేనురో
అమ్మో నోప్పి అమ్మో నోప్పి
అమ్మో నోప్పి అమ్మో నోప్పి
నడుము విరిగిందిరో నాలో ఒక వణుకు వచ్చిందిరో
గుండె చిక్కబడిందిరో నాలో ఒక దిగులు పుట్టిందిరో
అమ్మో నోప్పి అమ్మో నోప్పి
అమ్మో నోప్పి అమ్మో నోప్పి
English Lyrics / Transliteration
Ammo noppi ammo noppi
Nadumu virigindi ro naalo oka vanuku vachchindi ro
Gunde chikkabadindi ro naalo oka digulu puttindi ro
Ammo noppi ammo noppi
Ammo noppi ammo noppi
Nenu raathiri kala kannaanu
Nindu chandruni thodu kannaanu
Cheekati loni chandamaama
Naa odi lona cherindi raa
Ammo noppi ammo noppi
Ammo noppi ammo noppi
Naa kallaloni kaanthulu
Evaro theesukella roo
Naa pedavulameeda navvulu
Evvo dongilincha roo
Naalo oka pichchi vundi ro
Naalo oka kasi vundi ro
Naaku thondaragaa kaavaali ro
Nenu ontarigaa undalenu ro
Ammo noppi ammo noppi
Ammo noppi ammo noppi
Nadumu virigindi ro naalo oka vanuku vachchindi ro
Gunde chikkabadindi ro naalo oka digulu puttindi ro
Ammo noppi ammo noppi
Ammo noppi ammo noppi