Telugu Lyrics
అమ్మో తెలంగాణ అబ్బో తెలంగాణ
నీ వయ్యారాలకు తల్లినైనా కాన
అమ్మో తెలంగాణ అబ్బో తెలంగాణ
అమ్మో తెలంగాణ అబ్బో తెలంగాణ
నీ వయ్యారాలకు తల్లినైనా కాన
రాయబారమెందుకు రంగై నీ ముచ్చట
ఈ నా బుజ్జికేమో నువ్వేనే తోడు పరా
నేనుంటే నీకు నా కొంగుచాటు పరా
నీ సొగసుచూసే లోకం నా కంట పరా
అమ్మో తెలంగాణ అబ్బో తెలంగాణ
అమ్మో తెలంగాణ అబ్బో తెలంగాణ
నీ వయ్యారాలకు తల్లినైనా కాన
చిలిపిగ చిరునవ్వులే చిందులు వేయగా
అందాల వయ్యారాల అలవోకగా
చిలిపిగ చిరునవ్వులే చిందులు వేయగా
అందాల వయ్యారాల అలవోకగా
కాళ్ళకు గజ్జెలే కమ్మగా పాడగా
నా గుండెలో నిన్నే ఊయల లూగగా
కాళ్ళకు గజ్జెలే కమ్మగా పాడగా
నా గుండెలో నిన్నే ఊయల లూగగా
అమ్మో తెలంగాణ అబ్బో తెలంగాణ
అమ్మో తెలంగాణ అబ్బో తెలంగాణ
నీ వయ్యారాలకు తల్లినైనా కాన
పలుకుల తేనెలు పారగా
తనువులు పులకరించేలా
పలుకుల తేనెలు పారగా
తనువులు పులకరించేలా
ఆశలు రేకెత్తించే అందాల రాశిగా
నా ఇలవేల్పుగ నువ్వై వెలిసావమ్మా
ఆశలు రేకెత్తించే అందాల రాశిగా
నా ఇలవేల్పుగ నువ్వై వెలిసావమ్మా
అమ్మో తెలంగాణ అబ్బో తెలంగాణ
అమ్మో తెలంగాణ అబ్బో తెలంగాణ
నీ వయ్యారాలకు తల్లినైనా కాన
English Lyrics / Transliteration
Ammo Telangana abbo Telangana
Nee vayyaralaku tallinaina kaana
Ammo Telangana abbo Telangana
Ammo Telangana abbo Telangana
Nee vayyaralaku tallinaina kaana
Rayabaramenduku rangai nee mucchata
Ee naa bujjikemo nuvvene todu paraa
Nenu te unte na kongu chaatu paraa
Nee sogasu choose lokam naa kanta paraa
Ammo Telangana abbo Telangana
Ammo Telangana abbo Telangana
Nee vayyaralaku tallinaina kaana
Chilipiga chirunavvule chindulu veyagaa
Andala vayyarala alavokagaa
Chilipiga chirunavvule chindulu veyagaa
Andala vayyarala alavokagaa
Kaallaku gajjele kammaga paadagaa
Naa gundelo ninne uyala loogagaa
Kaallaku gajjele kammaga paadagaa
Naa gundelo ninne uyala loogagaa
Ammo Telangana abbo Telangana
Ammo Telangana abbo Telangana
Nee vayyaralaku tallinaina kaana
Palukula tenelu paaragaa
Tanuvulu pulakarinchalaa
Palukula tenelu paaragaa
Tanuvulu pulakarinchalaa
Aashalu rekettinche andala raasigaa
Naa ilavelpuga nuvvai velisaavammaa
Aashalu rekettinche andala raasigaa
Naa ilavelpuga nuvvai velisaavammaa
Ammo Telangana abbo Telangana
Ammo Telangana abbo Telangana
Nee vayyaralaku tallinaina kaana