Telugu Lyrics
అడుగడుగునా అన్నీ మేలే
అంఫత్ దేవుడు అండగా ఉంటే
అడుగడుగునా అన్నీ మేలే
తండ్రి తప్పులు చేసినా తనువున
దండిగా క్షమించే దైవం
తల్లి ప్రేమకన్నా మిన్నగ
తలచగ నిలిచే దైవం
అంఫత్ దేవుడు అండగా ఉంటే
అడుగడుగునా అన్నీ మేలే
మంచి వ్రతములు చేసి జేసిన
పూజల ఫలితమే దైవం
కష్టములన్నియూ తీర్చి దిద్దగ
కరుణించు సఖుడే దైవం
అంఫత్ దేవుడు అండగా ఉంటే
అడుగడుగునా అన్నీ మేలే
ఎవ్వరేమి చేసినా తనలోన
ఎంతైన లెక్క చేయడు
అందరి కష్టములే తీర్చి దిద్దుచు
అందరి బ్రతుకు నిలుపును
అంఫత్ దేవుడు అండగా ఉంటే
అడుగడుగునా అన్నీ మేలే
English Lyrics / Transliteration
Adugadugunaa anni mele
Amphat Devudu andagaa unte
Adugadugunaa anni mele
Thandri thappulu chesinaa thanuvuna
Dandigaa kshaminche daivam
Thalli premakannaa minnagaa
Thalachagaa niliche daivam
Amphat Devudu andagaa unte
Adugadugunaa anni mele
Manchi vrathamulu chesi jesina
Pujala phalithame daivam
Kashtamulanni yuu theerchi diddagaa
Karuninchu sakhude daivam
Amphat Devudu andagaa unte
Adugadugunaa anni mele
Evvaremi chesinaa thanalona
Enthainaa lekka cheyadu
Andari kashtamule theerchi didduchu
Andari brathuku niluputhunu
Amphat Devudu andagaa unte
Adugadugunaa anni mele