Telugu Lyrics
అమూల్య రక్తము అమూల్య రక్తము
యేసు రక్తము అమూల్య రక్తము
అమూల్య రక్తము అమూల్య రక్తము
యేసు రక్తము అమూల్య రక్తము
నా పాపములకొరకు నా శాపములకొరకు
సిలువలో చిందించిన అమూల్య రక్తము
నా పాపములకొరకు నా శాపములకొరకు
సిలువలో చిందించిన అమూల్య రక్తము
అమూల్య రక్తము అమూల్య రక్తము
యేసు రక్తము అమూల్య రక్తము
నిత్యజీవము నాకు నిత్యశాంతి నాకు
నాకు దయచేసిన అమూల్య రక్తము
నిత్యజీవము నాకు నిత్యశాంతి నాకు
నాకు దయచేసిన అమూల్య రక్తము
అమూల్య రక్తము అమూల్య రక్తము
యేసు రక్తము అమూల్య రక్తము
వ్యాధులు నయమయ్యే అమూల్య రక్తము
శత్రువు బలముల తెంచు అమూల్య రక్తము
వ్యాధులు నయమయ్యే అమూల్య రక్తము
శత్రువు బలముల తెంచు అమూల్య రక్తము
అమూల్య రక్తము అమూల్య రక్తము
యేసు రక్తము అమూల్య రక్తము
యేసు రక్తము యేసు రక్తము
అమూల్య రక్తము అమూల్య రక్తము
యేసు రక్తము యేసు రక్తము
అమూల్య రక్తము అమూల్య రక్తము
English Lyrics / Transliteration
Amoolya rakthamu amoolya rakthamu
Yesu rakthamu amoolya rakthamu
Amoolya rakthamu amoolya rakthamu
Yesu rakthamu amoolya rakthamu
Naa paapamulakoraku naa shaapamulakoraku
Siluvalo chindinchina amoolya rakthamu
Naa paapamulakoraku naa shaapamulakoraku
Siluvalo chindinchina amoolya rakthamu
Amoolya rakthamu amoolya rakthamu
Yesu rakthamu amoolya rakthamu
Nithyajeevanamu naaku nithya shaanti naaku
Naaku dayachesina amoolya rakthamu
Nithyajeevanamu naaku nithya shaanti naaku
Naaku dayachesina amoolya rakthamu
Amoolya rakthamu amoolya rakthamu
Yesu rakthamu amoolya rakthamu
Vyaadhulu nayamayye amoolya rakthamu
Shatruvu balamula thenchu amoolya rakthamu
Vyaadhulu nayamayye amoolya rakthamu
Shatruvu balamula thenchu amoolya rakthamu
Amoolya rakthamu amoolya rakthamu
Yesu rakthamu amoolya rakthamu
Yesu rakthamu Yesu rakthamu
Amoolya rakthamu amoolya rakthamu
Yesu rakthamu Yesu rakthamu
Amoolya rakthamu amoolya rakthamu