Telugu Lyrics
ఆనంద బంధువు శ్రీ సాయి నాథుడై
ఆశ్రయించెదను నేను నిన్ను సాయి
ఆనంద బంధువు శ్రీ సాయి నాథుడై
అన్నమయ్య అన్నట్లు శ్రీ వేంకటేశ్వరుడే
ఈ కలియుగపు శ్రీ సత్యనారాయణుడై
వచ్చెను సాయి రూపమున
ఆనంద బంధువు శ్రీ సాయి నాథుడై
ఆశ్రయించెదను నేను నిన్ను సాయి
ఆనంద బంధువు శ్రీ సాయి నాథుడై
భక్త మందారము నీవే
కల్ప తరువైన నీవే
కోరికలెన్నెన్నో తీర్చే
వరములన్నియు నీవే
ఆనంద బంధువు శ్రీ సాయి నాథుడై
ఆశ్రయించెదను నేను నిన్ను సాయి
ఆనంద బంధువు శ్రీ సాయి నాథుడై
శరణాగత రక్షకుడవై
దిక్కెవ్వరు లేని వారికి
దిక్కువై నిలుతువని
నమ్మితిని నిన్ను సాయి
ఆనంద బంధువు శ్రీ సాయి నాథుడై
ఆశ్రయించెదను నేను నిన్ను సాయి
ఆనంద బంధువు శ్రీ సాయి నాథుడై
English Lyrics / Transliteration
Ananda bandhuvu Sri Sai Nathudai
Ashrayinchedanu nenu ninnu Sai
Ananda bandhuvu Sri Sai Nathudai
Annamayya annaṭlu Sri Venkateshwarude
Ee kaliyugapu Sri Satyanarayanudai
Vacchenu Sai rupamuna
Ananda bandhuvu Sri Sai Nathudai
Ashrayinchedanu nenu ninnu Sai
Ananda bandhuvu Sri Sai Nathudai
Bhakta mandarāmu neeve
Kalpa taruvaina neeve
Korikalennnenno tirche
Varamulanniyu neeve
Ananda bandhuvu Sri Sai Nathudai
Ashrayinchedanu nenu ninnu Sai
Ananda bandhuvu Sri Sai Nathudai
Sharanagata rakshakudavai
Dikkewaru leni variki
Dikkavai nilutuvani
Nammithini ninnu Sai
Ananda bandhuvu Sri Sai Nathudai
Ashrayinchedanu nenu ninnu Sai
Ananda bandhuvu Sri Sai Nathudai