Telugu Lyrics
అంతములేని శాంతి నీవే
అనాది జగములు ఆది నీవే
అంతములేని శాంతి నీవే
అఖిలాండముల కధిపతి నీవే
అంతరంగ భావ నిలయ నీవే
రవి శశాంక తేజోమయ నీవే
రమణీయ రూపము దాల్చువాడవు
రవి శశాంక తేజోమయ నీవే
రమణీయ రూపము దాల్చువాడవు
గగన గంగా ధర్మయుతుడవు
గతిలేని జీవుల కరుణింతువు
అనాది జగములు ఆది నీవే
అంతములేని శాంతి నీవే
పురాణ పురుష పుణ్య స్వరూప
పురుషోత్తమ శ్రీనివాస
పురాణ పురుష పుణ్య స్వరూప
పురుషోత్తమ శ్రీనివాస
శరణు కోరిన వారికి శరణ్యుడవు
శ్రుతి స్మృతుల నిలయ చిన్మయ నీవే
అనాది జగములు ఆది నీవే
అంతములేని శాంతి నీవే
అఖిలాండముల కధిపతి నీవే
అంతరంగ భావ నిలయ నీవే
English Lyrics / Transliteration
Antamuleni shaanthi neeve
Anaadi jagamulu aadi neeve
Antamuleni shaanthi neeve
Akhilaandramula kadhipathi neeve
Antaranga bhaava nilaya neeve
Ravi shashaanka thejomaya neeve
Ramaneeya roopamu daalchuvaaduvu
Ravi shashaanka thejomaya neeve
Ramaneeya roopamu daalchuvaaduvu
Gagana gangaa dharmayuthudavu
Gathileni jeevula karuninthuvu
Anaadi jagamulu aadi neeve
Antamuleni shaanthi neeve
Puraana purusha punya swaroopa
Purushottama Srinivasa
Puraana purusha punya swaroopa
Purushottama Srinivasa
Sharanu korina vaariki sharanyudavu
Shruthi smruthila nilaya chinmaya neeve
Anaadi jagamulu aadi neeve
Antamuleni shaanthi neeve
Akhilaandramula kadhipathi neeve
Antaranga bhaava nilaya neeve