Telugu Lyrics
అందరి కథలు ఒకటే
అంతరంగాల వేతలు
అంతమౌ పయనం ఒకటే
కాలమొకటే గతి
కథలు మారినా గతి ఒకటే
జీవితాలు మారినా
జోల పాట ఒకటే
ఒకరి ముందొకరు
బహురూపాలు ధరియించు
అంతరంగపు రుజువులు
అందరొకటే అని తెల్పు
బతుకులోన బంధాలు
బ్రతుకులోన బాంధవ్యాలు
కాలమెంత మారినా
కావునవే కన్నీళ్ళు
అనగనగ నలుగురు
అందరి కథలు ఒకటే
అంతరంగాల వేతలు
అంతమౌ పయనం ఒకటే
English Lyrics / Transliteration
Andari kathalu okate
Antharangala vethalu
Anthamou payanam okate
Kaalamokate gathi
Kathalu maarina gathi okate
Jeevithaalu maarina
Jola paata okate
Okari mundokaru
Bahuroopaalu dharinchu
Antharangapu rujuvulu
Andharokate ani thelpu
Bathukulona bandhaalu
Brathukulona baandhavyalu
Kaalamentha maarina
Kaavunave kanneellu
Anaganaga naluguru
Andari kathalu okate
Antharangala vethalu
Anthamou payanam okate