Telugu Lyrics
అనగనగ ఓ ఖాను, మనసైనది నీకు
ఎవరికో మనసు నీది, ఎవరిదో మనసు నాకు
అనగనగ ఓ ఖాను, మనసైనది నీకు
నా కన్నె మనసు నీది, కలలు నీకు అన్నది
నా కన్నె మనసు నీది, కలలు నీకు అన్నది
నీ ప్రేమ మధువు తాగ, నా ప్రాణము నీకు రాదు
నీ ప్రేమ మధువు తాగ, నా ప్రాణము నీకు రాదు
అనగనగ ఓ ఖాను, మనసైనది నీకు
చూపులందు చూసెను, గుండెలోన దాచెను
చూపులందు చూసెను, గుండెలోన దాచెను
పలుకు మాట లేనిదె, పలుకు మాట లేనిదె
బైనికెందుకో రాదు, బైనికెందుకో రాదు
అనగనగ ఓ ఖాను, మనసైనది నీకు
ఎవరికో మనసు నీది, ఎవరిదో మనసు నాకు
అనగనగ ఓ ఖాను, మనసైనది నీకు
English Lyrics / Transliteration
Anaganaga oh khan, manasainadi neeku
Evariko manasu needi, evarido manasu naaku
Anaganaga oh khan, manasainadi neeku
Naa kanne manasu needi, kalalu neeku annadi
Naa kanne manasu needi, kalalu neeku annadi
Nee prema madhuvu thaaga, naa praanamu neeku raadu
Nee prema madhuvu thaaga, naa praanamu neeku raadu
Anaganaga oh khan, manasainadi neeku
Choopulandu choosenu, gundelona daachenu
Choopulandu choosenu, gundelona daachenu
Paluku maata lenide, paluku maata lenide
Baiyankenduko raadu, baiyankenduko raadu
Anaganaga oh khan, manasainadi neeku
Evariko manasu needi, evarido manasu naaku
Anaganaga oh khan, manasainadi neeku