Telugu Lyrics
అవునంటే అవునల్లె
ఎన్నెన్నో కలలే
కంటా మాయమయ్యే
అనగుల్లె అనగుల్లె
అవునంటే అవునల్లె
ఎన్నెన్నో కలలే
కంటా మాయమయ్యే
అడవిలోనా నడచుటె
అడవిలోనా నడచుటె
అడవిలోనా నడచుటె
అడవిలోనా నడచుటె
కానరాని ఓ తీయని
గొంతు పిలుపు పిలుచుటె
ఎక్కడికో ఓ ఎవ్వరికో
ఎక్కడికో ఓ ఎవ్వరికో
మనసు పయనించుటె
అనగుల్లె అనగుల్లె
అవునంటే అవునల్లె
ఎన్నెన్నో కలలే
కంటా మాయమయ్యే
చూడగానే ప్రేమలో
మునిగి పోవుటె
పలికే ప్రతి మాటనె
మదిలో దాచుకొంటె
తియ్యని గాయంలా
గుండెలో దిగితే
కలలోన కరిగిపోతె
కనులకు మాయమైతే
అనగుల్లె అనగుల్లె
అవునంటే అవునల్లె
ఎన్నెన్నో కలలే
కంటా మాయమయ్యే
అనగుల్లె అనగుల్లె
అవునంటే అవునల్లె
ఎన్నెన్నో కలలే
కంటా మాయమయ్యే
English Lyrics / Transliteration
Avunante avunalle
Ennenno kalale
Kanta maayamayye
Anagulle anagulle
Avunante avunalle
Ennenno kalale
Kanta maayamayye
Adavilona nadachute
Adavilona nadachute
Adavilona nadachute
Adavilona nadachute
Kaanaraani o theeyani
Gontu pilupu piluchute
Ekkadiko o evvariko
Ekkadiko o evvariko
Manasu payaninchute
Anagulle anagulle
Avunante avunalle
Ennenno kalale
Kanta maayamayye
Chudagaane premalo
Munigi povute
Palike prati maatan
Madilo daachukonte
Theeyani gaayamla
Gundelo digithe
Kalalona karigipothe
Kanulaku maayamaithe
Anagulle anagulle
Avunante avunalle
Ennenno kalale
Kanta maayamayye
Anagulle anagulle
Avunante avunalle
Ennenno kalale
Kanta maayamayye