Telugu Lyrics
నా నోటికి తెచ్చింది లక్క
అరె కన్నె కొడక
నీ చేతిలో ఉంది అక్క
అనకాపల్లి బెల్లం ముక్క
నా నోటికి తెచ్చింది లక్క
అరె కన్నె కొడక
నీ చేతిలో ఉంది అక్క
అనకాపల్లి బెల్లం ముక్క
నా నోటికి తెచ్చింది లక్క
అరె కన్నె కొడక
నీ చేతిలో ఉంది అక్క
పచ్చగ ఉండే పల్లెటూర
పక్కనుండె పిచ్చి ఊర
నీ ఊరు చూసెళ్లా
నీ దోవ నే చూసెళ్లా
పచ్చగ ఉండే పల్లెటూర
పక్కనుండె పిచ్చి ఊర
నీ ఊరు చూసెళ్లా
నీ దోవ నే చూసెళ్లా
అనకాపల్లి బెల్లం ముక్క
నా నోటికి తెచ్చింది లక్క
అరె కన్నె కొడక
నీ చేతిలో ఉంది అక్క
ఆడపిల్లకు ఆశలెన్నో
ఆడదంటే అదిగెళ్ళెన్నో
అన్నీ నీకే దక్కాలి
అంతా నువ్వే కొట్టాలి
ఆడపిల్లకు ఆశలెన్నో
ఆడదంటే అదిగెళ్ళెన్నో
అన్నీ నీకే దక్కాలి
అంతా నువ్వే కొట్టాలి
అనకాపల్లి బెల్లం ముక్క
నా నోటికి తెచ్చింది లక్క
అరె కన్నె కొడక
నీ చేతిలో ఉంది అక్క
అనకాపల్లి బెల్లం ముక్క
నా నోటికి తెచ్చింది లక్క
అరె కన్నె కొడక
నీ చేతిలో ఉంది అక్క
English Lyrics / Transliteration
Na notiki techindi lakka
Are kanne kodaka
Nee chetilo undi akka
Anakapalli bellam mukka
Na notiki techindi lakka
Are kanne kodaka
Nee chetilo undi akka
Anakapalli bellam mukka
Na notiki techindi lakka
Are kanne kodaka
Nee chetilo undi akka
Pachhaga unde palletura
Pakkannunde picchi oora
Nee ooru chusella
Nee dova ne chusella
Pachhaga unde palletura
Pakkannunde picchi oora
Nee ooru chusella
Nee dova ne chusella
Anakapalli bellam mukka
Na notiki techindi lakka
Are kanne kodaka
Nee chetilo undi akka
Aadipillaku asalenno
Aadadante adigellenno
Anni neeke dakkali
Antha nuvve kottali
Aadipillaku asalenno
Aadadante adigellenno
Anni neeke dakkali
Antha nuvve kottali
Anakapalli bellam mukka
Na notiki techindi lakka
Are kanne kodaka
Nee chetilo undi akka
Anakapalli bellam mukka
Na notiki techindi lakka
Are kanne kodaka
Nee chetilo undi akka