Telugu Lyrics
ఆశల రేఖను ఆకృతిగా మార్చావు
అనంతం నుంచీ అద్భుతం నుంచీ
ఆశల రేఖను ఆకృతిగా మార్చావు
పసిడి కిరణమై వెలుగులు పంచావు
పసిడి కిరణమై వెలుగులు పంచావు
మనసున దీపం వెలిగించావు
మమతల మాధుర్యం పంచావు
మనిషికి సృష్టికి బంధం వేశావు
మనిషికి సృష్టికి బంధం వేశావు
కలల లోకంలో కోవెల కట్టావు
కలల లోకంలో కోవెల కట్టావు
పసిడి కిరణమై వెలుగులు పంచావు
పసిడి కిరణమై వెలుగులు పంచావు
అనంతం నుంచీ అద్భుతం నుంచీ
ఆశల రేఖను ఆకృతిగా మార్చావు
అనంతం నుంచీ అద్భుతం నుంచీ
ఆశల రేఖను ఆకృతిగా మార్చావు
బ్రతుకును బ్రతకగా నేర్పించావు
ప్రతి పడమనితో ప్రేమించావు
సత్యం నీవంటూ చూపించావు
సత్యం నీవంటూ చూపించావు
స్వర్గం మన్నంటె తెలిపించావు
స్వర్గం మన్నంటె తెలిపించావు
పసిడి కిరణమై వెలుగులు పంచావు
పసిడి కిరణమై వెలుగులు పంచావు
అనంతం నుంచీ అద్భుతం నుంచీ
ఆశల రేఖను ఆకృతిగా మార్చావు
అనంతం నుంచీ అద్భుతం నుంచీ
ఆశల రేఖను ఆకృతిగా మార్చావు
English Lyrics / Transliteration
Aashala rekhanu aakruthigaa maarchaavu
Anantham nunchi adbhutham nunchi
Aashala rekhanu aakruthigaa maarchaavu
Pasidi kiranamai velugulu panchaavu
Pasidi kiranamai velugulu panchaavu
Manasuna deepam veliginchaavu
Mamathala maadhuryam panchaavu
Manishiki srushtiki bandham veshaavu
Manishiki srushtiki bandham veshaavu
Kalala lokamlo kovela kattaavu
Kalala lokamlo kovela kattaavu
Pasidi kiranamai velugulu panchaavu
Pasidi kiranamai velugulu panchaavu
Anantham nunchi adbhutham nunchi
Aashala rekhanu aakruthigaa maarchaavu
Anantham nunchi adbhutham nunchi
Aashala rekhanu aakruthigaa maarchaavu
Brathukunu brathakagaa nerpinchaavu
Prathi padamanitho preminchaavu
Sathyam neevantu choopinchaavu
Sathyam neevantu choopinchaavu
Swargam mannante telipinchaavu
Swargam mannante telipinchaavu
Pasidi kiranamai velugulu panchaavu
Pasidi kiranamai velugulu panchaavu
Anantham nunchi adbhutham nunchi
Aashala rekhanu aakruthigaa maarchaavu
Anantham nunchi adbhutham nunchi
Aashala rekhanu aakruthigaa maarchaavu