Telugu Lyrics
అందాల దేవుడే యెవరు?
లోకానికి వెలుగునిచ్చే
జ్యోతి రూపం యెవరు?
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
భక్తకోటి కోరిక తీర్చే
వరములందించే దేవుడే యెవరు?
కలియుగవరదుడై వెలసే
కరుణామయుడే యెవరు?
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
మణియంతరమే దాచిన
మణి కంఠుడే యెవరు?
అయ్యప్ప స్వామియే యని
అందరూ తెలిపే దేవుడే యెవరు?
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Andala devude evaru?
Lokaaniki velugunicche
Jyothi roopam evaru?
Swamiye sharanam Ayyappa
Swamiye sharanam Ayyappa
Swamiye sharanam Ayyappa
Swamiye sharanam Ayyappa
Bhakta koti korika teerche
Varamulandinche devude evaru?
Kaliyugavaradudai velase
Karuṇamayude evaru?
Swamiye sharanam Ayyappa
Swamiye sharanam Ayyappa
Swamiye sharanam Ayyappa
Swamiye sharanam Ayyappa
Maniantharame daachina
Mani kantude evaru?
Ayyappa Swamiye ani
Andaru telipedevude evaru?
Swamiye sharanam Ayyappa
Swamiye sharanam Ayyappa
Swamiye sharanam Ayyappa
Swamiye sharanam Ayyappa