Telugu Lyrics
ఓ నా కనుపాపలోనా
నీ రూపం చేరాలని
నా ప్రాణం నీకు తరమని
అడుగులు నీతో సాగాలని
మనసులో అలజడి
ఆనందలే కన్నుల్లోనా
ఓ నా కనుపాపలోనా
నీ రూపం చేరాలని
నా ప్రాణం నీకు తరమని
అడుగులు నీతో సాగాలని
మనసులో అలజడి
అడిగావా
అడగని వరం లాగా
వచ్చావా
నన్ను కమ్మేసే గాయం లాగా
ఒంటరి లోకాలలో
నీ రాకతో వెలుగొచ్చిన
కొత్త లోకంలా
ఆనందలే కన్నుల్లోనా
ఓ నా కనుపాపలోనా
నీ రూపం చేరాలని
నా ప్రాణం నీకు తరమని
అడుగులు నీతో సాగాలని
మనసులో అలజడి
తడి తడిగా పడిన
మబ్బులా కరిగినా
కొత్త ఆశలా
మళ్ళీ పుట్టెనుగా
పగిలిన అద్దంలో
నీ ప్రతిబింబం చూస్తూ
నన్ను నేను మరిచినా
అదే అద్భుతం
కనుపాపలో నీ రూపం
చేరాలని నా ప్రాణం
నీకు తరమని అడుగులు
నీతో సాగాలని
నా మదిలో మెదిలే
ఒక్కటే నీ రూపం
నీతోడై నిలవాలని
నా కలలు
ఆనందలే కన్నుల్లోనా
ఓ నా కనుపాపలోనా
నీ రూపం చేరాలని
నా ప్రాణం నీకు తరమని
అడుగులు నీతో సాగాలని
మనసులో అలజడి
English Lyrics / Transliteration
O Na Kanupapalona
Nee Roopam Cheralani
Na Pranam Neeku Taramani
Adugulu Neetho Sagalani
Manasulo Alajadi
Anandaley Kannullona
O Na Kanupapalona
Nee Roopam Cheralani
Na Pranam Neeku Taramani
Adugulu Neetho Sagalani
Manasulo Alajadi
Adigava
Adagani Varam Laaga
Vachava
Nannu Kammesey Gayam Laaga
Ontari Lokalalo
Nee Rakatho Velugocchina
Kotha Lokamla
Anandaley Kannullona
O Na Kanupapalona
Nee Roopam Cheralani
Na Pranam Neeku Taramani
Adugulu Neetho Sagalani
Manasulo Alajadi
Tadi Tadigapadina
Mabbula Karigina
Kotha Aashala
Malli Putthenuga
Pagilina Addamlo
Nee Pratibimbam Chusthu
Nannu Nenu Marichina
Ade Adbhutam
Kanupapalō Nee Rūpaṁ
Cērālani Nā Prāṇaṁ
Nīku Taramani Aḍugulu
Nītō Sāgalani
Na Madilo Medile
Okkate Nee Roopam
Neethodai Nilavalani
Na Kalalu
Anandaley Kannullona
O Na Kanupapalona
Nee Roopam Cheralani
Na Pranam Neeku Taramani
Adugulu Neetho Sagalani
Manasulo Alajadi