Telugu Lyrics
శ్రీకృష్ణుడు కృష్ణుడు ఆనందం
అందాల కృష్ణుడా ఆనందం
అంతులేని కృష్ణుడా ఆనందం
హరి హరి కృష్ణుడా ఆనందం
హృదయేశ్వర కృష్ణుడా ఆనందం
అతడే కృష్ణుడు ఆనందం
అమృత స్వరూపుడు ఆనందం
పల్లెలో కృష్ణుడు ఆనందం
పండుగ కృష్ణుడా ఆనందం
గోపికల కృష్ణుడు ఆనందం
గోకులవాస కృష్ణుడు ఆనందం
బాలకృష్ణుడు ఆనందం
బంగారు కృష్ణుడా ఆనందం
వన్నెల కృష్ణుడా ఆనందం
వంశీ లోల కృష్ణుడా ఆనందం
ఆనందం కృష్ణ ఆనందం
శ్రీకృష్ణుడు కృష్ణుడు ఆనందం
అందాల కృష్ణుడా ఆనందం
అంతులేని కృష్ణుడా ఆనందం
English Lyrics / Transliteration
Sri Krishnudu Krishnudu Anandam
Andala Krishnuda Anandam
Anthuleni Krishnuda Anandam
Hari Hari Krishnuda Anandam
Hrudayeshwara Krishnuda Anandam
Athade Krishnudu Anandam
Amrutha Swaroopudu Anandam
Pallelo Krishnudu Anandam
Panduga Krishnuda Anandam
Gopikala Krishnudu Anandam
Gokulavasa Krishnudu Anandam
Balakrishnudu Anandam
Bangaru Krishnuda Anandam
Vannela Krishnuda Anandam
Vamshi Loola Krishnuda Anandam
Anandam Krishna Anandam
Sri Krishnudu Krishnudu Anandam
Andala Krishnuda Anandam
Anthuleni Krishnuda Anandam