Telugu Lyrics
ఆనందం పరమానందం
నవనీతానందం
అపురూపానందం
ఆనందం పరమానందం
ఆనందం పరమానందం
నవనీతానందం
అపురూపానందం
అందాలెన్నో దాగి వున్న
అపురూపమైన
కన్నె పిల్ల చూపులోన
నిండు చందురమ్మ
కళకళ నవ్వే కన్నె పిల్ల
చెమ్మ చెమ్మ చెక్కల్లో
తళతళ మెరిసే తనువే
రమ్మ రమ్మ రమ్మంటుంది
రమణీ రమణీ
అదే నా తొలిప్రేమ
అపురూపమైన
ఆనందం పరమానందం
ఆనందం పరమానందం
నవనీతానందం
అపురూపానందం
చిరుగాలి తాకిడికి
మరి మరీ వయ్యారాలు
ఆ వయ్యారాలకి
అందాలెన్నో దొంతరలు
నడచి వచ్చే నడుమున
నడిచే నీడలోన
నవరత్నపు మెరుపు
చెలి నీ రూపాన
చెలి నీ రూపాన
అదే నా తొలిప్రేమ
అపురూపమైన
ఆనందం పరమానందం
ఆనందం పరమానందం
నవనీతానందం
అపురూపానందం
ఆనందం పరమానందం
ఆనందం పరమానందం
నవనీతానందం
అపురూపానందం
English Lyrics / Transliteration
Ānandam paramānandam
Navanītānandam
Apūrūpānandam
Ānandam paramānandam
Ānandam paramānandam
Navanītānandam
Apūrūpānandam
Andālenno dāgi vunnna
Apūrūpamaina
Kanne pilla chūpulona
Nindū chanduramma
Kalakala navvē kanne pilla
Chemma chemma chekkallō
Taḷataḷa merisē tanuvē
Ramma ramma rammantuṇdi
Ramaṇī ramaṇī
Adē nā toliprēma
Apūrūpamaina
Ānandam paramānandam
Ānandam paramānandam
Navanītānandam
Apūrūpānandam
Chirugāli tākiḍiki
Mari marī vayyārālu
Ā vayyārālaki
Andālenno dontaralu
Nadachi vacchē naḍumuna
Naḍichē nīḍalona
Navaratnapu merupu
Cheli nī rūpāna
Cheli nī rūpāna
Adē nā toliprēma
Apūrūpamaina
Ānandam paramānandam
Ānandam paramānandam
Navanītānandam
Apūrūpānandam
Ānandam paramānandam
Ānandam paramānandam
Navanītānandam
Apūrūpānandam