Telugu Lyrics
శ్రీ సాయి దివ్య నామస్మరణతో
ఆనందం వెల్లివిరిసెనే
శ్రీ సాయి దివ్య నామస్మరణతో
పండుగ సంబరాల పండుగ
హృదయాల నిండా సంతోషాల పండుగ
పండుగ సంబరాల పండుగ
హృదయాల నిండా సంతోషాల పండుగ
అందరిలో ఆనందమే
అంతా సంతోషమే
అందరిలో ఆనందమే
అంతా సంతోషమే
ఆనందం వెల్లివిరిసెనే
శ్రీ సాయి దివ్య నామస్మరణతో
ఆనందం వెల్లివిరిసెనే
శ్రీ సాయి దివ్య నామస్మరణతో
అనురాగాల ఊయలలూగెనే
ఆశల పూలతోట విరిసెనే
అనురాగాల ఊయలలూగెనే
ఆశల పూలతోట విరిసెనే
భక్తితో స్వామిని కొలిచే
జీవితమే ధన్యమైపోయెనే
భక్తితో స్వామిని కొలిచే
జీవితమే ధన్యమైపోయెనే
ఆనందం వెల్లివిరిసెనే
శ్రీ సాయి దివ్య నామస్మరణతో
ఆనందం వెల్లివిరిసెనే
శ్రీ సాయి దివ్య నామస్మరణతో
కష్టాలు కన్నీళ్లు కరిగిపోయెనే
కలతలు మనసులు మరిచిపోయెనే
కష్టాలు కన్నీళ్లు కరిగిపోయెనే
కలతలు మనసులు మరిచిపోయెనే
సాయి చరణాలే శరణన్న
భాగ్యాలే పలికెనే
సాయి చరణాలే శరణన్న
భాగ్యాలే పలికెనే
ఆనందం వెల్లివిరిసెనే
శ్రీ సాయి దివ్య నామస్మరణతో
ఆనందం వెల్లివిరిసెనే
శ్రీ సాయి దివ్య నామస్మరణతో
English Lyrics / Transliteration
Sri Sai divya naamasmaraṇatō
Aanandam velliviriseney
Sri Sai divya naamasmaraṇatō
Panduga sambarāla panduga
Hr̥dayāla niṇḍā santōṣāla panduga
Panduga sambarāla panduga
Hr̥dayāla niṇḍā santōṣāla panduga
Andarilō ānaṁdamē
Antā santōṣamē
Andarilō ānaṁdamē
Antā santōṣamē
Aanandam velliviriseney
Sri Sai divya naamasmaraṇatō
Aanandam velliviriseney
Sri Sai divya naamasmaraṇatō
Anurāgāla ūyalalūgenē
Āśala pūlatōṭa virisenē
Anurāgāla ūyalalūgenē
Āśala pūlatōṭa virisenē
Bhaktitō svāmini kolicē
Jīvitamē dhanyamaipōyenē
Bhaktitō svāmini kolicē
Jīvitamē dhanyamaipōyenē
Aanandam velliviriseney
Sri Sai divya naamasmaraṇatō
Aanandam velliviriseney
Sri Sai divya naamasmaraṇatō
Kaṣṭālu kannīḷḷu karigipōyenē
Kalatalu manasulu maricipōyenē
Kaṣṭālu kannīḷḷu karigipōyenē
Kalatalu manasulu maricipōyenē
Sai caraṇālē śaraṇanna
Bhāgyālē palikenē
Sai caraṇālē śaraṇanna
Bhāgyālē palikenē
Aanandam velliviriseney
Sri Sai divya naamasmaraṇatō
Aanandam velliviriseney
Sri Sai divya naamasmaraṇatō