Telugu Lyrics
అఖిల లోకైక నాయక
అనఘా!
అంబుజనేత్ర! అఖిలాండ నాయక!
అఘ వినాశక! ఆనందరూప!
అనంత కందర్ప కోటీర మండిత
అఖిల లోకైక నాయక
అనఘా!
అంబుజనేత్ర! అఖిలాండ నాయక!
అఘ వినాశక! ఆనందరూప!
అనంతుడైనట్టి కందర్ప కోటిచే
అలంకరింపబడిన ఓ నాయకా!
అఖిల లోకాలకు ఒక్కడైన ఓ నాయకా!
అనఘుడైన ఓ నాయకా!
అంబుజముల వంటి నేత్రములు కలవాడా!
అఖిల అండములకును నాయకుడా!
అఘములను నశింపజేయువాడా!
ఆనంద రూపము కలవాడా!
English Lyrics / Transliteration
Akhila lokaika nayaka
Anagha!
Ambujanetra! Akhilandha nayaka!
Agha vinashaka! Anandaroopa!
Anantha kandarpa kotira mandita
Akhila lokaika nayaka
Anagha!
Ambujanetra! Akhilandha nayaka!
Agha vinashaka! Anandaroopa!
Ananthudainatti kandarpa kotiche
Alankarimpabadina O Nayaka!
Akhila lokalaku okkadaina O Nayaka!
Anaghudaina O Nayaka!
Ambujamula vanti netramulu kalavada!
Akhila andamulakunu nayakuda!
Aghamulanu nashimpajeyuvada!
Ananda rupamu kalavada!