Telugu Lyrics
అనారడీ బాలా… అనారడీ బాలా
ఎందుకో యదలో కలవరమేల
ఎందుకో యదలో కలవరమేల
అనారడీ బాలా… అనారడీ బాలా
అనురాగ రసాన్ని అనుభవించగా
మనసు తహతహలాడెను కదా
అనురాగ రసాన్ని అనుభవించగా
మనసు తహతహలాడెను కదా
తొలి తొలి సంకెళ్ళను తెంచుకొనే యెడల
తొలి తొలి సంకెళ్ళను తెంచుకొనే యెడల
ఎందుకో యదలో కలవరమేల
ఎందుకో యదలో కలవరమేల
అనారడీ బాలా… అనారడీ బాలా
నీవు నాలోన నేను నీలోన
ఒక్కటై కరిగెను ఈ దేహము
నీవు నాలోన నేను నీలోన
ఒక్కటై కరిగెను ఈ దేహము
పరువపు వలపుల పన్నాగములో
పరువపు వలపుల పన్నాగములో
ఎందుకో యదలో కలవరమేల
ఎందుకో యదలో కలవరమేల
అనారడీ బాలా… అనారడీ బాలా
English Lyrics / Transliteration
Anaraadi baala… anaraadi baala
Enduko yadalo kalavaramela
Enduko yadalo kalavaramela
Anaraadi baala… anaraadi baala
Anuraaga rasaanni anuvabinchagaa
Manasu tahatahalaadenu kadaa
Anuraaga rasaanni anuvabinchagaa
Manasu tahatahalaadenu kadaa
Toli toli sankellanu tenchukone yedala
Toli toli sankellanu tenchukone yedala
Enduko yadalo kalavaramela
Enduko yadalo kalavaramela
Anaraadi baala… anaraadi baala
Neevu naalona nenu neelona
Okkatai karigenu ee dehamu
Neevu naalona nenu neelona
Okkatai karigenu ee dehamu
Paruvapu valapula pannagamulo
Paruvapu valapula pannagamulo
Enduko yadalo kalavaramela
Enduko yadalo kalavaramela
Anaraadi baala… anaraadi baala