Telugu Lyrics
జపించరే అనరే సాయి నామం
భువిలోన పుట్టిన ప్రతి ప్రాణికి
ముక్తి మార్గం సాయి నామం
అనరే అనరే సాయి నామం
జపించరే అనరే సాయి నామం
భువిలోన పుట్టిన ప్రతి ప్రాణికి
ముక్తి మార్గం సాయి నామం
శరణు కోరి వచ్చినవారికి
కరుణ చూపించే స్వామి నామం
కష్టాల కడలిని దాటించి
గట్టెక్కించే సాయి నామం
అనరే అనరే సాయి నామం
జపించరే అనరే సాయి నామం
భువిలోన పుట్టిన ప్రతి ప్రాణికి
ముక్తి మార్గం సాయి నామం
అంధకారం తొలగించి
వెలుగు చూపించే జ్యోతి నామం
అభయమిచ్చి కాపాడే
ఆశ్రయం సాయి నామం
అనరే అనరే సాయి నామం
జపించరే అనరే సాయి నామం
భువిలోన పుట్టిన ప్రతి ప్రాణికి
ముక్తి మార్గం సాయి నామం
శ్రద్ధ భక్తులతో పిలవగానే
పరుగున వచ్చేవారు సాయి
తనయుల పాపాలను తొలగించి
క్షమించేవారు సాయి
అనరే అనరే సాయి నామం
జపించరే అనరే సాయి నామం
భువిలోన పుట్టిన ప్రతి ప్రాణికి
ముక్తి మార్గం సాయి నామం
English Lyrics / Transliteration
Japinchare anare sai naamam
Bhuvilona puttina prati praniki
Mukti margam sai naamam
Anare anare sai naamam
Japinchare anare sai naamam
Bhuvilona puttina prati praniki
Mukti margam sai naamam
Sharana koru vachina variki
Karuna chupinche swami naamam
Kashtala kadalini datinchi
Gattekinche sai naamam
Anare anare sai naamam
Japinchare anare sai naamam
Bhuvilona puttina prati praniki
Mukti margam sai naamam
Andhakaram tolaginchi
Velugu chupinche jyoti naamam
Abhayam ichi kapade
Ashrayam sai naamam
Anare anare sai naamam
Japinchare anare sai naamam
Bhuvilona puttina prati praniki
Mukti margam sai naamam
Shraddha bhaktulatho pilavagane
Paruguna vachevaru sai
Tanayula papalanu tolaginchi
Kshaminchevaru sai
Anare anare sai naamam
Japinchare anare sai naamam
Bhuvilona puttina prati praniki
Mukti margam sai naamam