Telugu Lyrics
అపురూప సౌందర్యరాశి
అనార్కలి.. అనార్కలి..
అపురూప సౌందర్యరాశి
పలుకు తేనెలొలుక
పదములే పన్నగాల
పలుకు తేనెలొలుక
పదములే పన్నగాల
మరపురాని నృత్యరాశి
అనార్కలి.. అనార్కలి..
అపురూప సౌందర్యరాశి
వయ్యారాల వగలరాణి
వయ్యారాల వగలరాణి
వెన్నెల నిండిన నీ అందం
వయ్యారాల వగలరాణి
వెన్నెల నిండిన నీ అందం
మన్మథుడైన మోహించి
మరుచుకొనెను తన లోకం
అనార్కలి.. అనార్కలి..
అపురూప సౌందర్యరాశి
సింహాసనంబున నీ రూపం
సింహాసనంబున నీ రూపం
రాజఠీవిని చూపించెను
సింహాసనంబున నీ రూపం
రాజఠీవిని చూపించెను
ప్రేమకు ప్రేమగ నిలచి
లోకములనే జయించెను
అనార్కలి.. అనార్కలి..
అపురూప సౌందర్యరాశి
పలుకు తేనెలొలుక
పదములే పన్నగాల
పలుకు తేనెలొలుక
పదములే పన్నగాల
మరపురాని నృత్యరాశి
అనార్కలి.. అనార్కలి..
అపురూప సౌందర్యరాశి
English Lyrics / Transliteration
Apoorupa saundarya raashi
Anarkali.. Anarkali..
Apoorupa saundarya raashi
Paluku theneloluka
Padamule pannagaala
Paluku theneloluka
Padamule pannagaala
Marapurani nruthyaraashi
Anarkali.. Anarkali..
Apoorupa saundarya raashi
Vayyaaraala vagala raani
Vayyaaraala vagala raani
Vennela nindina nee andam
Vayyaaraala vagala raani
Vennela nindina nee andam
Manmathudaina mohinchi
Maruchukonenu thana lokam
Anarkali.. Anarkali..
Apoorupa saundarya raashi
Simhasanam’buna nee roopam
Simhasanam’buna nee roopam
Raajatheevini choopinchenu
Simhasanam’buna nee roopam
Raajatheevini choopinchenu
Premaku premaga nilachi
Lokamulane jayinchenu
Anarkali.. Anarkali..
Apoorupa saundarya raashi
Paluku theneloluka
Padamule pannagaala
Paluku theneloluka
Padamule pannagaala
Marapurani nruthyaraashi
Anarkali.. Anarkali..
Apoorupa saundarya raashi