Telugu Lyrics
అనాథి కవలెనా అనంతమైన ఆశయానా
కలలో విరబూసెను ఈ వసంతాన
కలలో విరబూసెను ఈ వసంతాన
రాగమెవ్వరిదో మధురాలాపమో
తాళమెవ్వరిదో నా హృదయాలత
ఈ పవనమెవ్వరిదో ప్రియ ప్రణయమత
ఆశలన్ని నీవే నాలో
అనాథి కవలెనా అనంతమైన ఆశయానా
కలలో విరబూసెను ఈ వసంతాన
అది వసంతుడేనేమో అని నీవు
ఒక పూవును తీసి అడిగావే
అది రాముడేనేమో అని నీవు
ఒక గీతిని పాడి అడిగావే
నీ తొలి పలుకులో
నే తొలి పిలుపులో
మురిసెను జగమే
అనాథి కవలెనా అనంతమైన ఆశయానా
కలలో విరబూసెను ఈ వసంతాన
చెలి నవ్వులందు నవ వసంతాల
పూలు విరిసె కదా
నీవు చూపిన ప్రీతిలో
నా మనసులోన
ఆనందాల హోరు కదా
ఆమని దాహము తీర్చగ
అమృతము నీవే
ప్రేమ రాశి నీవే
అనాథి కవలెనా అనంతమైన ఆశయానా
కలలో విరబూసెను ఈ వసంతాన
కలలో విరబూసెను ఈ వసంతాన
English Lyrics / Transliteration
Anathi kavalena ananthamaina aashayana
Kalalo viraboosenu ee vasanthaana
Kalalo viraboosenu ee vasanthaana
Raagamevvarido madhuralapamo
Taalam evvarido naa hrudayala tha
Ee pavanam evvarido priya pranayamatha
Aashalanni neeve naalo
Anathi kavalena ananthamaina aashayana
Kalalo viraboosenu ee vasanthaana
Adi vasanthudenemo ani neevu
Oka poovunu theesi adigaave
Adi raamudenemo ani neevu
Oka geethini paadi adigaave
Nee tholi palukulo
Ne tholi pilu pulo
Murisenu jagame
Anathi kavalena ananthamaina aashayana
Kalalo viraboosenu ee vasanthaana
Cheli navvulandu nava vasanthaala
Poolu virise kadaa
Neevu choopina preethilo
Naa manasulona
Aanandaala horu kadaa
Aamani daahamu theerchaga
Amruthamu neeve
Prema raashi neeve
Anathi kavalena ananthamaina aashayana
Kalalo viraboosenu ee vasanthaana
Kalalo viraboosenu ee vasanthaana